spot_img
Homeఎంటర్టైన్మెంట్Allu Arjun , Prabhas : ప్రభాస్ తో పోటీ పడే ఏకైక తెలుగు హీరో...

Allu Arjun , Prabhas : ప్రభాస్ తో పోటీ పడే ఏకైక తెలుగు హీరో అల్లు అర్జున్ మాత్రమే…ఎందుకంటే..?

Allu Arjun , Prabhas : తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒకప్పుడు అందరూ తక్కువ అంచనా వేశారు. కానీ ఇప్పుడు వాళ్ళందరికి తెలియాల్సిన విషయం ఏంటి అంటే ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ నే ఇండియన్ సినిమా ఇండస్ట్రీ శాశిస్తున్న ఏకైక ఇండస్ట్రీగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జరుగుతున్న వాస్తవం ఇదే…

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ రోజు రోజుకి మంచి సినిమాలను చేసే ఆలోచనలో ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న ఈ స్టార్ హీరోలు ఎలాగైనా సరే పాన్ ఇండియాలో భారీ సక్సెస్ లను సాధించాలని ఆలోచనతో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ప్రభాస్ లాంటి స్టార్ హీరో తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక అదే బాటలో అల్లు అర్జున్ కూడా నడుస్తున్నాడు. పుష్ప సినిమాతో 300 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టిన ఆయన పుష్ప 2 సినిమాతో దాదాపు 1500 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నాడు. ఇక డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధిస్తూ వస్తున్నాయి. ఇక రీసెంట్ గా అలా వైకుంఠపురంలో, పుష్ప లాంటి రెండు సినిమాలతో మంచి విజయాలను అందుకున్న ఆయన పుష్ప 2 సినిమాతో మరోసారి భారీ సక్సెస్ ను సాధించి మంచి విషయాన్ని నమోదు చేసుకోవాలని చూస్తున్నాడు.

ఇక బాలీవుడ్ హీరోలు సినిమాలను చేయడంలో వెనుకబడిపోయారు. అలాగే సక్సెస్ లను అందుకోవడంలో పూర్తిగా డీలా పడిపోయిన వాళ్లకి మన హీరోలు షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు. ఇక ఇప్పటికే నెంబర్ వన్ హీరోగా ఎదిగే అవకాశం ఉన్న హీరోల్లో ప్రభాస్ నెంబర్ వన్ పొజిషన్ లో ఉంటే ఆయన తర్వాత స్థానంలో అల్లు అర్జున్ ఉన్నాడని కొన్ని సర్వేలు అయితే చెబుతున్నాయి.

నిజానికి వీరిద్దరిలో ఎవరు పాన్ ఇండియాలో నెంబర్ వన్ హీరోగా ఎదుగుతారనే విషయాల్లో చాలావరకు చాలా రకాల ప్రశ్నలైతే తలెత్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఆయన లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరోకరు లేరు అంటూ కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను కూడా తెలియజేస్తున్నారు. మరి వీళ్లిద్దరిలో ఎవరు పాన్ ఇండియాలో నెంబర్ వన్ హీరోగా ఎదగబోతున్నారు అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

ఇక ప్రభాస్ ప్రస్తుతం పాన్ సబ్జెక్టులని ఎంచుకుంటూ ముందుకు సాగుతుంటే అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత ఎలాంటి సినిమాలు చేయబోతున్నాడు అనే దాని మీద ఇప్పటివరకు ఒక క్లారిటీ అయితే రాలేదు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

student protests : విద్యార్థులు సంప్రదింపులు ప్రతిపక్షాలు బాయ్ కాట్ ఎందుకిలా?

student protests : దేశ రాజకీయాల్లో ప్రస్తుతం విద్యార్థుల ఆందోళనలు కొత్త మలుపు తిరిగాయి. ఒకవైపు విద్యార్థి ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమవుతుండగా, మరోవైపు ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను బహిష్కరిస్తామని ప్రకటించడం ఆసక్తికరమైన...
Kallanai Dam

Kallanai Dam: దేశంలో అతి పురాతనమైన డ్యామ్ ఎక్కడుందో తెలుసా.. దీనిని ఎలా నిర్మించారంటే..

Kallanai Dam: భారతదేశం వ్యవసాయ పంటలపై ఎక్కువగా ఆధారపడినందున.. ఇక్కడ నీటి నిల్వ చేయడం చాలా అవసరం. అలాగే ఈ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి నీటి ప్రాజెక్టుల అవసరాన్ని పురాతన కాలంలోనే...
Godavari Pulasa

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....
Adani Group Airlines

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...
Srirastu Meaning

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...
Oktelugu Epaper