spot_img
Homeఎంటర్టైన్మెంట్Actress Meena: కోవిడ్ బారిన పడ్డ ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఫ్యామిలీ... ఎవరంటే ?

Actress Meena: కోవిడ్ బారిన పడ్డ ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఫ్యామిలీ… ఎవరంటే ?

Actress Meena: ప్రపంచ వ్యాప్తంగా కరోనా సృష్టిస్తున అలజడి అంతా ఇంతాకాదు. కోవిడ్ ధాటికి ప్రజలు అల్లకల్లోలం అయ్యారు. గతేడాది మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ అందరినీ భయ భ్రాంతులకు గురి చేసింది. సామాన్య జనాలతో పాటు సినీ జనాలు కూడా కరోనాతో విలవిలలాడారు. 2022 కొత్త యేడాదిలో కూడా కరోనా థర్డ్ వేవ్ ఓమైక్రాన్ రూపంలో దేశంపై విరుచుపడుతోంది. ఈ క్రమంలో సినీ ప్రముఖులు కొందరు కోవిడ్ బారిన పడుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీ కరోనా ధాటికి విలవిలలాడుతుంది. ఇక యువ హీరో మంచు మనోజ్‌తో పాటు విక్రమ్, వడివేలు, అర్జున్ కపూర్ ఫ్యామిలీతో పాటు జాన్ అబ్రహం వంటి నటులు కోవిడ్ బారిన పడ్డారు. తాజాగా మీనా కుటుంబ సభ్యులు కూడా కోవిడ్ బారిన పడ్డారు.

actress meena whole family got covid positive

నటి మీనా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదని చెప్పాలి. తన అందం, అభినయంతో తెలుగునాట మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మీనా. కేవలం తెలుగు లోనే కాకుండా తమిళ సినిమాలలో కూడా అలరించారు ఈమె. గతేడాది వెంకటేష్‌తో ‘దృశ్యం 2’తో పాటు.. రజినీకాంత్‌తో కలిసి ‘పెద్దన్న’ సినిమాలో కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. తాజాగా మీనాతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కోవిడ్ బారిన పడ్డారని తెలుస్తుంది. ఈ విషయాన్ని మీనా స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్‌ ద్వారా అధికారికంగా ప్రకటించింది.

ఈ న్యూ ఇయర్ మా ఇంట్లో వచ్చిన కొత్త అతిథి ‘కరోనా’ అంటూ చమత్కారంగా చెప్పుకొచ్చారు మీనా. దానికి మా ఫ్యామిలీ అంతా నచ్చేసింది. కానీ ఆ అథితిని మేం త్వరలోనే సాగనంపుతాం అంటూ మీనా చెప్పింది. మీనా విషయాని కొస్తే.. 90లలో నెంబర్ వన్ హీరోయిన్‌గా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సత్తా చాటింది. అంతేకాదు సెకండ్ ఇన్నింగ్స్‌లో సీనియర్ హీరోలకు జోడిగా నటిస్తూ ఇప్పటికీ అలరిస్తూనే ఉంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాను ఆ మూవీ నుంచి కాపీ చేశారా…ఈ సినిమాలో అసలు...

Chennai Love Story: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో ఎన్నో ప్రేమ కథ చిత్రాలు వచ్చాయి. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ సూపర్ సక్సెస్ గా నిలిచాయి. ఇక ఇలాంటి...
Mega Family

Mega Family: హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్న మరో మెగా ఫ్యామిలీ హీరో…

Mega Family: సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటీనటులు సినిమాల్లో నటించేటప్పుడు తమ తోటి ఆర్టిస్టులతో చాలా మంచి సాన్నిహిత్యాన్ని మైంటైన్ చేస్తుంటారు. దానివల్ల వాళ్ళకి మరికొన్ని సినిమాల్లో అవకాశాలు...
Balakrishna

Balakrishna: టైర్ వన్ హీరోలు బాలయ్య ను చూసి నేర్చుకోండి….

Balakrishna: నందమూరి నట సింహం బాలయ్య బాబు నుంచి ఒక సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో విషయమైన అంచనాలు క్రియేట్ అవుతాయి. బాలకృష్ణ మాస్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ భారీ రికార్డులను బ్రేక్...
Donald Trump

Donald Trump: మరో బాంబు పేల్చిన ట్రంప్‌..

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా ఫస్ట్‌ నినాదంతో ఆ దేశంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను తరిమి కొట్టే పని మొదలు పెట్టారు. తర్వాత...
Appalaraju Arrest

Appalaraju Arrest: అప్పలరాజును వెనుకేసుకొస్తున్న వైసిపి.. మరి అంత నీచమా?!

Appalaraju Arrest: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తోంది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అప్పలరాజు అరెస్టుపై కక్ష సాధింపు అన్నముద్ర వేస్తోంది. రాజకీయ కక్షతోనే అప్పలరాజును...
Oktelugu Epaper