Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan Remuneration : రెండు సినిమాలకు 160 కోట్లు.. ఇండియాలోనే మొట్టమొదటి హీరోగా నిలిచిన...

Pawan Kalyan Remuneration : రెండు సినిమాలకు 160 కోట్లు.. ఇండియాలోనే మొట్టమొదటి హీరోగా నిలిచిన పవర్ స్టార్

Pawan Kalyan Remuneration : ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలు లాగ పవన్ కళ్యాణ్ ఏమి పాన్ ఇండియా హీరో కాదు, అయినా కానీ ఆయనకీ ప్రస్తుతం నిర్మాతలు ఇస్తున్న రెమ్యూనరేషన్స్ ని చూస్తే పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం అయిపోతుంది.మిగిలిన హీరోల సినిమాలు బాగుంటేనే ఓపెనింగ్స్ వస్తాయి,లాంగ్ రన్ వస్తుంది.కానీ పవన్ కళ్యాణ్ సినిమాలు ఎలా ఉన్నా ఓపెనింగ్స్ కళ్ళు చెదిరిపొయ్యే రేంజ్ లో ఉంటాయి.

ఎంత డిజాస్టర్ టాక్ వచ్చిన మూడు రోజుల పాటు ఆయన సినిమాలకు థియేటర్స్ బయట హౌస్ ఫుల్ బోర్డ్స్ పడుతాయి.ఇక టాక్ వస్తే ఆకాశమే హద్దు అనే విధంగా ఉంటుంది.ఆయనకీ ఇచ్చే రెమ్యూనరేషన్ కేవలం మొదటి రోజే 70 రికవరీ అయ్యిపోతాది.అందుకే రెమ్యూనరేషన్ విషయం లో పవన్ కళ్యాణ్ ఎంత డిమాండ్ చేసిన కళ్ళు మూసుకొని ఇచ్చేస్తారు నిర్మాతలు.కొంతమంది నిర్మాతలు అయితే డేట్స్ ఇస్తానంటే బ్లాంక్ చెక్ రాసి ఇవ్వడానికి కూడా వెనకాడరు.

ఇక రీసెంట్ గా కొబ్బరికాయలు కొట్టిన పవన్ కళ్యాణ్ లేటెస్ట్ చిత్రాలకు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.ఈరోజు ఆయన తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘వినోదయ్యా సీతం’ రీమేక్ రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే.ఈ షూటింగ్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్స్ సోషల్ మీడియా ని ఊపేస్తున్నాయి.ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ 20 రోజుల డేట్స్ కేటాయించాడు.ఈ 20 రోజులకు గాను ఆయన అందుకుంటున్న రెమ్యూనరేషన్ అక్షరాలా 60 కోట్ల రూపాయిలు అన్నమాట.

ఈ సినిమాతో పాటుగా #OG అనే చిత్రాన్ని కూడా ప్రారంభించిన సంగతి సంగతి అందరికీ తెలిసిందే.సుజిత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా లో నటిస్తున్నందుకు అక్షరాలా 100 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంటున్నాడట పవన్ కళ్యాణ్.అలా రెండు సినిమాలకు కలిపి 160 కోట్ల రూపాయిల పారితోషికం అందుకుంటున్న ఏకైక టాలీవుడ్ హీరో గా పవన్ కళ్యాణ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Telangana Employee Health Scheme

Telangana Employee Health Scheme: తెలంగాణ ఉద్యోగులు గుడ్‌ న్యూస్‌.. 40 ఏళ్లు దాటితే ఫ్రీ హెల్త్‌ చెకప్‌!

Telangana Employee Health Scheme: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. వారి సంక్షేమం కోసం ‘నూతన ఉద్యోగ ఆరోగ్య పథకం’ (ఎన్‌ఈహెచ్‌ఎస్‌) మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ పథకం...
Bigg Boss 10 Telugu

Bigg Boss 10 Telugu: ఆ హీరోయిన్స్ కోసం కోట్లు కుమ్మరించేందుకు సిద్దమైన ‘బిగ్ బాస్ 10’ టీం.....

Bigg Boss 10 Telugu: గత బిగ్ బాస్ సీజన్ అందరి అంచనాలను దాటి , కనీవినీ ఎరుగని రేంజ్ లో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకొని , రికార్డు...
Toxic Movie

Toxic Movie: ‘టాక్సిక్’ నుండి మరో హాట్ రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది.. ఈసారి డోస్ బాగా తగ్గించేశారుగా!

Toxic Movie: కన్నడ సూపర్ స్టార్ యాష్ నటించిన లేటెస్ట్ చిత్రం 'టాక్సిక్' వచ్చే నెల ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్ల గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన...
Nagarjuna

Nagarjuna: ‘లెనిన్’ ని ఆ రేంజ్ కి తీసుకెళ్లలేకపోయాము అంటూ నాగార్జున హాట్ కామెంట్స్.. వీడియో వైరల్..

Nagarjuna: అక్కినేని ఫ్యామిలీ 'లెనిన్' సక్సెస్ సెలబ్రేషన్స్ లో మునిగి తేలుతున్న సంగతి అందరికీ తెలిసిందే. 12 ఏళ్ళ నిరీక్షణకు తెరదించుతూ , అక్కినేని అఖిల్ ఈ చిత్రం తో భారీ బ్లాక్...
Bigg Boss 10 Telugu

Bigg Boss 10 Telugu: పోలీస్ బిడ్డ.. ఆర్మీ బిడ్డ.. మధ్యలో జపాన్ బిడ్డ.. ‘బిగ్ బాస్...

Bigg Boss 10 Telugu: కోట్లాది మంది ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూస్తున్న 'బిగ్ బాస్ 10' సెప్టెంబర్ 6 న గ్రాండ్ గా ప్రారంభం కాబోతుంది. గత ఏడాది...
Oktelugu Epaper