spot_img
Homeకరోనా వైరస్భారత్ బయోటెక్ శుభవార్త.. కోవాగ్జిన్‌తో స్ట్రెయిన్ కు చెక్..?

భారత్ బయోటెక్ శుభవార్త.. కోవాగ్జిన్‌తో స్ట్రెయిన్ కు చెక్..?

Covaxin

దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గినా కొత్తరకం కరోనా స్ట్రెయిన్ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనాతో పోలిస్తే బ్రిటన్ లో వెలుగులోకి వచ్చిన స్ట్రెయిన్ మరింత ప్రమాదకరమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. అయితే భారత్ బయోటెక్ కోవాగ్జిన్ వ్యాక్సిన్ కొత్తరకం కరోనా వైరస్ కు చెక్ పెడుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. భారత్ బయోటెక్ భారత వైద్య పరిశోధన మండలి నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయాలను వెల్లడించింది.

Also Read: కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే ఉద్యోగం పోయింది.. ఏం జరిగిందంటే..?

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సైంటిస్ట్ నిర్వహించిన ప్లేక్ రిడక్షన్ న్యూట్రలైజేషన్ టెస్ట్‌ ద్వారా ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఐసీఎంఆర్‌కు చెందిన ఈ సంస్థ కోవాగ్జిన్‌ ను తీసుకున్న వారి సెరాని ఈ పరీక్షలో వినియోగించి ఈ విషయాలను వెల్లడించింది. భారత్ లో కొత్తరకం కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో భారత్ బయోటెక్ చేసిన ఈ ప్రకటన ప్రజలకు శుభవార్తే అని చెప్పవచ్చు.

Also Read: కరోనా సోకిన వారికి మరో షాక్.. ఆ సమస్యలు వచ్చే ఛాన్స్..?

వూహాన్ లో పుట్టిన కరోనాతో పోలిస్తే ఈ వ్యాక్సిన్ 70 శాతం వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. కొత్తరకం స్ట్రెయిన్ వల్ల పలు దేశాలు విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. విమానాల ద్వారా బ్రిటన్ నుంచి ఇండియాకు వచ్చిన 150 మందికి కొత్తరకం కరోనా స్ట్రెయిన్ నిర్ధారణ కావడం గమనార్హం. కోవాగ్జిన్‌‌ విజయవంతంగా కొత్తరకం కరోనా స్ట్రెయిన్ పై పని చేయడం ప్రజలకు శుభవార్తే అని చెప్పాలి.

మరిన్ని వార్తలు కోసం: కరోనా వైరస్

ఎమర్జెన్సీ వినియోగం కోసం కోవాగ్జిన్ కు అనుమతులు ఇచ్చినా ఈ వ్యాక్సిన్ ప్రస్తుతం క్లినికల ట్రయల్ దశలో ఉందని తెలుస్తోంది. గతేడాది కరోనా మహమ్మారి విజృంభణ వల్ల భయాందోళనకు గురైన ప్రజలకు వ్యాక్సిన్ల గురించి వెలువడుతున్న శుభవార్తలు ఆందోళనను తగ్గిస్తున్నాయనే చెప్పాలి.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper