spot_img
Homeసినిమా వార్తలుపెళ్ళికి తమన్నా రెడీ.. కానీ పెళ్లి కొడుకే సమస్య !

పెళ్ళికి తమన్నా రెడీ.. కానీ పెళ్లి కొడుకే సమస్య !

Milky Beauty
మిల్కీ బ్యూటీగా తనకు మం చి క్రేజ్ ఉంది. అయినా ఎందుకో తనకు పెళ్లి సెట్ అవడం లేదని.. దాంతో మనసులో తానూ కొంత బాధ పడుతున్న మాట వాస్తవమే అని తమన్నా ఫీల్ అవుతుందట. ఎఫ్ 3 షూట్ లో ప్రస్తుతం బిజీగా ఉన్న ఈ బ్యూటీ, తన పెళ్లి గురించి అక్కడ సెట్ లో ఒక హీరోగారితో పంచుకుందట. మొత్తానికి ఈ ముదురు భామ తన ఫాన్స్ కి నిరాశ కలిగించడానికి రెడీ అయిపోతుంది అన్నమాట.

తమన్నా త్వరలోనే పెళ్లి చేసుకునేందుకు ఆల్ రెడీ సంబంధాలు కూడా చూస్తోందట. ఇటీవలే చేసిన సినిమాలతో తమన్నాకు మళ్ళీ నిరాశే మిగిలింది. అసలుకే అవకాశాలు తగ్గాయి. అయినా అవకాశాల కోసం ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఎఫ్ 2తో వచ్చిన మంచి సూపర్ హిట్ కారణంగా, అమ్మడికి ఎఫ్ 3 లో కూడా ఛాన్స్ వచ్చింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయితే, మరో రెండు సినిమాలు రావొచ్చు.

ఇలాగే సినిమాలు చేసుకుంటూ పోతే, లైఫ్ లో సెటిల్ అవ్వడం ఇప్పట్లో సాధ్యం కాదని, అందుకే పెళ్లి చేసుకోవాలని తమన్నా ప్లాన్ చేసుకుంటుందట. అవసరం అయితే పెళ్లి తరువాత అయినా, సినిమాలు చేసుకోవచ్చు కదా, శ్రీయా లాంటి హీరోయిన్లు చేస్తోంది అదే కదా.. తానూ అలాగే చేస్తాను అంటూ తమన్నా మొత్తానికి తన ఫ్యామిలీ మెంబర్స్ కి క్లారిటీ ఇచ్చిందట.

ఇక తమన్నా ఫ్యామిలీ కూడా మంచి వరుడికోసం వెతుకుతున్నారు. మంచి భర్త కోసం వెయిట్ చేస్తున్న మిల్కీ బ్యూటీకి మంచి భర్త రావాలని కోరుకుందాం. అయితే తనతో మీ పెళ్లి ఎప్పుడు అని ఎవరైనా అడిగితే.. వెంటనే మంచి పెళ్ళికొడుకు ఉంటే చెప్పండి అంటూ అడిగిన వాళ్ళనే సరదాగా అడుగుతుందట తమన్నా.

మొత్తానికి అడపా దడపా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటున్న ఈ అమ్మడికి కూడా పెళ్లి అయిపోతే.. ఇక సీనియర్ హీరోలకు హీరోయిన్ సమస్య ఇంకా ఎక్కువైపోతుంది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

CM Vijay viral assembly video

Tamil Nadu CM Vijay : సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. దెబ్బకు మారిపోయిన రాజకీయ సమీకరణాలు..

Tamil Nadu CM Vijay : గత రెండు మూడు రోజులుగా ఢిల్లీ పార్లమెంట్ వద్ద జరుగుతున్న ఉద్రిక్త పరిణామాలను గమనిస్తూనే ఉన్నాం. నీట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలు లీక్ అవ్వడం...
Sujeeth Director

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ ని చూసి వణికిపోతున్న పవన్ ఫ్యాన్స్.. ఇలా అయితే కష్టమే..

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అనుబంధం మామూలుది కాదు. ఒక సాధారణ పవన్ కళ్యాణ్ వీరాభిమాని గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుజిత్ ,...
Jr NTR

Jr NTR: నిరాశలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ సినిమా రద్దు అయ్యినట్టేనా!

Jr NTR: ప్రస్తుతం మన టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత , క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే , అది జూనియర్...
Chiranjeevi

Chiranjeevi: చిరంజీవి విషయంలో లైట్ తీసుకున్న స్టార్ డైరెక్టర్స్…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి దర్శకుడు ఇండస్ట్రీకి రావడానికి ముందే చిరంజీవి సినిమాలను చూసి వచ్చినవారే కాదా విశేషం.. ఇండస్ట్రీ లో సక్సెస్...
Vijay Deverakonda Vs Naveen Polishetty

Vijay Deverakonda Vs Naveen Polishetty: విజయ్ దేవరకొండ vs నవీన్ పోలిశెట్టి… పోటీ మామూలుగా లేదుగా…

Vijay Deverakonda Vs Naveen Polishetty: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోల మధ్య ఎంత మంచి ఫ్రెండ్షిప్ ఉన్నప్పటికి సినిమాల విషయంలో వాళ్ళ మధ్య తీవ్రమైన పోటీ అయితే ఉంటుంది. పర్సనల్ విషయాల్లో...
Oktelugu Epaper