టాలీవుడ్ లో విజయదేవరకొండకు క్రేజీ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఆయన సినిమాలు ఎప్పుడెప్పుడస్తాయా అని అభిమానులు ఎదురుచూస్తుంటారు. కాగా విజయ్, పూరిజగన్నాథ్ కాంబినేషన్ ‘ఫైటర్’ తీస్తున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా చిత్రీకరణ తాజాగా పున: ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా జనవరిలో చిత్రం యూనిట్ బ్యాంకాక్ కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అక్కడ కొన్ని యాక్షన్ సీన్లు తీయనున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ డాన్ కుమారుడిగా నటించనున్నారు. విజయ్ సరసన అనన్య పాండే అలరించనుంది.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Fighter will go to bangkok in january
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com