Puri Jagannath and Ram Charan : ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh)…ఆయన అప్పట్లో చేసిన సినిమాలు మంచి విజయాలను సాధించడమే కాకుండా ఆయనకంటూ గొప్ప గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టాయి. మరి ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట ఆయన చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం… ఆయన నుంచి ఒక సినిమా వచ్చింది అంటే చాలు ఆ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని తనవైపు తిప్పుకునేవాడు. ఆయన తమ సినిమాల ద్వారా ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకోవడంలో చాలా వరకు సక్సెస్ అయ్యాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇంతకుముందు ఆయన చేసిన రెండు సినిమాలు డిజాస్టర్లుగా మారడంతో ఇప్పుడు చేయబోతున్న సినిమాలు భారీ విజయాలుగా మార్చాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఆయన అనుకున్నట్టుగానే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఆయన పెను ప్రభంజనాలను సృష్టిస్తూ ముందుకు సాగుతున్నాడు. మరి ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. మరి ఏది ఏమైనా ఆయన చేస్తున్న సినిమాలు అతనికి చాలా మంచి గుర్తింపును సంపాదించి పెట్టడంతో పాటుగా తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని కూడా తీసుకొచ్చాయి. ఇప్పుడు విజయ్ సేతుపతి ని హీరోగా పెట్టి తను బెగ్గర్ అనే సినిమా చేస్తున్నాడు.
Also Read : పూరి ఛార్మీ ని వదిలేస్తే ఆమెకి ఎంత డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందో తెలుసా..?
ఈ సినిమా అతనికి మంచి గుర్తింపును తీసుకొస్తుందని తను భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక జూన్ నుంచి ఈ సినిమా సెట్స్ మీదకి తీసుకెళ్లే ఆలోచనలో పూరి జగన్నాథ్ ఉన్నారట. ఇక ఇదిలా ఉంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా అవతరించాడు. అయితే రామ్ చరణ్ చేసిన మొదటి సినిమా పూరి జగన్నాథ్ దర్శకత్వంలోని తెరకెక్కడం విశేషం…
చిరుత (Chirutha) సినిమాతో రామ్ చరణ్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన పూరి జగన్నాథ్ (Puri Jagannadh) మొదటి సినిమాతోనే అతనికి సపరేట్ స్టైల్ ని అందించాడు. అందువల్లే అప్పటినుంచి ఇప్పటివరకు రామ్ చరణ్ ఒక డిఫరెంట్ స్టైల్ ని ఫాలో అవుతూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం. ఇక రామ్ చరణ్ కి పూరి జగన్నాథ్ సినిమాల్లో పోకిరి (Pokiri) సినిమా అంటే చాలా ఇష్టం.
అందులోను క్లైమాక్స్ లో వచ్చే చివరి ట్విస్ట్ అంటే అతనికి చాలా ఇష్టమని దాని కోసమే ఆ సినిమాని చాలాసార్లు చూశానని పలు సందర్భాల్లో తెలియజేశాడు. ఇక పూరి జగన్నాథ్ అంటే ప్రతి ఒక్కరికి పోకిరి సినిమానే గుర్తుకొస్తుంది. అప్పటివరకు ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేస్తూ ఈ సినిమా కొత్త రికార్డులను సైతం క్రియేట్ చేసింది.
Also Read : లైగర్ ఎఫెక్ట్… ఎట్టకేలకు అజ్ఞాతం వీడిన ఛార్మి, ఆమెలో ఈ మార్పు గమనించారా?