spot_img
Homeబిజినెస్Honda Activa 6G: honda activa 6g దీని ఫీచర్స్ తెలిస్తే వెంటనే కొంటారు..

Honda Activa 6G: honda activa 6g దీని ఫీచర్స్ తెలిస్తే వెంటనే కొంటారు..

Honda Activa 6G: ప్రముఖ కంపెనీ Honda నుంచి ఇప్పటికే మార్కెట్లోకి స్కూటర్లు వచ్చి అలరిస్తున్నాయి. అయితే ఈ కంపెనీ తాజాగా Activa 6G ఎడిషన్ ను ప్రదర్శించింది. యాక్టివా కు ఉన్న ఆదరణ ను దృష్టిలో ఉంచుకొని దీనిని మార్కెట్లోకి తీసుకువచ్చారు. అయితే నేటి వినియోగదారులకు అనుగుణంగా.. లేటెస్ట్ టెక్నాలజీతో మెరుగైన ఇంజన్ ను అమర్చి దీనిని మార్కెట్లోకి తీసుకురాబోతున్నారు. ఇది రోజు వారి ప్రయాణికులతో పాటు సమీప దూరాలకు వెళ్లేందుకు కూడా అనుగుణంగా ఉండనుంది. ఈ స్కూటర్ ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం..

Honda Activa 6G స్కూటర్ డిజైన్ ఆకర్షినియంగా ఉండనుంది. ముఖ్యంగా యూత్ కు ఇది బాగా నచ్చుతుందని అంటున్నారు. ప్రీమియం లుక్ తో ఉండే దీని సూక్ష్మమైన క్రోమ్ హైలెట్గా నిలుస్తాయి. అలాగే ఆకర్షణీయమైన రంగులో ఉండడంతో అందరికీ నచ్చుతుంది. ఈ స్కూటర్లో 109.51 సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ను అమర్చారు. ఇది 7.79 పీహెచ్ పవర్ ను అందిస్తుంది. అలాగే 8.84 NM టార్క్ నువ్వు రిలీజ్ చేస్తుంది. ఈ ఇంజన్ లీటర్ ఇంధనానికి 45 నుంచి 50 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేసే ఇందులో 5.3 లీటర్ల ఇంధన సామర్థ్యం ను అమర్చారు. అలాగే దీనికి డ్రం బ్రేకులు ఉండడంతో సేఫ్టీని అందిస్తాయి. ఈ ఇంజన్ నగర ప్రయాణికులకు అనుగుణంగా ఉంటుంది. ట్రాఫిక్ నుంచి సులభంగా బయటపడేందుకు స్మూత్ డ్రైవింగ్ అనుభూతిని ఇస్తుంది.

ఈ స్కూటర్కు లేటెస్ట్ టెక్నాలజీని అమర్చారు. ఇందులో సైలెంట్ స్టార్ట్ సిస్టం, ఇంజన్ స్టార్ట్, స్టాఫ్ టెక్నాలజీ, ఇంటిగ్రేటెడ్ పాస్ స్విచ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇంధన స్థాయి, సర్వీస్ రిమైండర్ వంటి ఫీచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ స్కూటర్ ఎక్స్టీరియర్ డిజైన్ లో భాగంగా సీటు పొడవుగా ఉండడంతో నిటారుగా కూర్చుని ప్రయాణం చేయవచ్చు. దీంతో ఎంత దూరం వెళ్లిన అలసట ఉండదు. ఇందులో టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్ ఉండడంతో రోడ్లు ఎలా ఉన్నా కూడా ఇబ్బంది లేకుండా ప్రయాణం చేయవచ్చు. అలాగే బ్యాలెన్స్ చాసిస్, తక్కువ సీటు ఎత్తు ఉండడంతో కొత్తగా స్కూటర్ నడిపే వారికి కూడా సులభంగా ఉంటుంది. ఇది మార్కెట్లో రూ.78,000 ప్రారంభ ధర నుంచి రూ.85,000 వరకు విక్రయిస్తున్నారు. భారతదేశంలోని అన్ని షోరూం లల్లో ఇది అందుబాటులో ఉన్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలుపుతున్నారు.

హోండా యాక్టివా ఇప్పటికే ఎంతోమంది వినియోగదారులు ఆకట్టుకుంది. అయితే కొత్తగా వచ్చే ఈ స్కూటర్ మెరుగైన ఇంజన్ పనితీరుతో పాటు ఆకర్షణీయమైన డిజైన్ ఉండడంతో రోజువారి వినియోగదారులకు అనుగుణంగా ఉండనుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Vivo T5 Lite

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...
Today 24 July 2026 Horoscope

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
Oktelugu Epaper