Homeబిజినెస్GOBOULT Earphones: ₹279 లో లభించే ఇయర్ ఫోన్స్ ఇవి.. ఫీచర్లు.. ఎందులో కొనాలి.. ఫుల్...

GOBOULT Earphones: ₹279 లో లభించే ఇయర్ ఫోన్స్ ఇవి.. ఫీచర్లు.. ఎందులో కొనాలి.. ఫుల్ డీటెయిల్స్ మీకోసం..

GOBOULT Earphones: భారీ ధర పెట్టి ఇయర్ ఫోన్స్ కొనుగోలు చేయలేని వారికోసం గో బౌల్ట్ (GO BOULT) కంపెనీ అద్భుతమైన ఆఫర్ తీసుకువచ్చింది. వరల్డ్ క్లాస్ ఫీచర్లతో ఇయర్ ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ధర కూడా ప్యాకెట్ ఫ్రెండ్లీ గానే ఉంది. ఇంతకీ ఇందులో ఉన్న ఫీచర్లు ఏంటంటే.. ప్రముఖ ఈ కామర్స్ వెబ్సైట్ అమెజాన్ లో ఈ కంపెనీకి సంబంధించిన ఇయర్ ఫోన్స్ ధర కేవలం 279 రూపాయలు (షిప్పింగ్ చార్జి అదనం). టైప్ […]

GOBOULT Earphones: భారీ ధర పెట్టి ఇయర్ ఫోన్స్ కొనుగోలు చేయలేని వారికోసం గో బౌల్ట్ (GO BOULT) కంపెనీ అద్భుతమైన ఆఫర్ తీసుకువచ్చింది. వరల్డ్ క్లాస్ ఫీచర్లతో ఇయర్ ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ధర కూడా ప్యాకెట్ ఫ్రెండ్లీ గానే ఉంది. ఇంతకీ ఇందులో ఉన్న ఫీచర్లు ఏంటంటే..

ప్రముఖ ఈ కామర్స్ వెబ్సైట్ అమెజాన్ లో ఈ కంపెనీకి సంబంధించిన ఇయర్ ఫోన్స్ ధర కేవలం 279 రూపాయలు (షిప్పింగ్ చార్జి అదనం). టైప్ సీ వైర్డ్ ఇయర్ ఫోన్ గా దీనిని గో బౌల్ట్ ప్రవేశపెట్టింది.. అధికంగా బేస్, రోజువారి మన్నికను కోరుకునే వారికోసం దీనిని రూపొందించింది. ఇందులో సౌండ్ క్వాలిటీ బాగుంది. ముఖ్యంగా తక్కువ ధరలో ఇయర్ ఫోన్స్ వాడాలి అనుకునేవారికి ఇది అత్యుత్తమమైన ఎంపిక. ఎలాగైనా వాడొచ్చు. పైగా టైప్ సీ కనెక్టెవిటీ ఉంటుంది కాబట్టి..ఎలాంటి డివైస్ ల కైనా వాడొచ్చు. హై క్వాలిటీ సౌండ్ ను ఆస్వాదించొచ్చు.

ఆడియో పనితీరు..

శక్తివంతమైన.. లోతైన బేస్ అనుభవం కోసం దీనిని ట్యూన్ చేశారు. ఇందులో 10 ఎంఎం/ 13mm డైనమిక్ డ్రైవర్ ను అమర్చారు. సంగీతం.. గేమింగ్ కు అనుకూలంగా ఉంటాయి.

కనెక్టివిటీ

3.5 ఎంఎం జాక్ లేని అత్యంత ఆధునికమైన స్మార్ట్ ఫోన్లు లేదా లాప్టాప్ లు.. మరియు టాబ్లెట్ల కోసం డిజిటల్ సి ప్లగ్ అండ్ ప్లే కనెక్టర్ తక్కువ లాటెన్సీ, సురక్షితమైన కనెక్టివిటీని అందిస్తుంది.

మన్నిక

ఇందులో ఐపీఎక్స్ క్వాలిటీ ఒకటి ఉంటుంది. నీరు.. చెమట.. దుమ్ము నుంచి రక్షణ కల్పిస్తుంది. వ్యాయామం చేస్తున్నప్పుడు.. తేలికపాటి తుంపర జల్లులు పడుతున్నప్పుడు కూడా దీనిని వాడుకోవచ్చు.

కంట్రోల్ వ్యవస్థ

మ్యూజిక్ ప్లే బ్యాక్ సులభంగా సర్దుబాటు చేయడానికి.. కాల్స్ కు ఆన్సర్ ఇవ్వడానికి లేదా తిరస్కరించడానికి.. వాయిస్ అసిస్టెంట్ ను ప్రారంభించేందుకు ఇన్ లైన్ హెచ్డి మైక్రోఫోన్, మల్టీ ఫంక్షన్ బటన్ కంట్రోల్ వ్యవస్థ ఇందులో ఉంటుంది.

నిర్మాణం, నాణ్యత

చిక్కుపడని అనుబైన కేబుల్ తో దీనిని నిర్మించారు. ప్రీమియం మెటాలిక్ రేడియల్ ఫినిషింగ్ తో స్టైల్ చేశారు.

ఈ ఫోన్ అమెజాన్ ఇండియాలో 279 రూపాయలకే లభిస్తుంది.

యాడ్మీ కార్డులో 249 లభిస్తుంది.

బజాజ్ మార్కెట్ ఎక్స్ ఓ ఎన్ డీ సీ లో 316 రూపాయలకు లభిస్తుంది.

ప్రొడక్టు లింకు : https://www.amazon.in/GOBOULT-Earphones-Drivers-Controls-Headphones/dp/B0H8T9RR6F?th=1

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper