spot_img
Homeఎంటర్టైన్మెంట్Salman Khan Dating: సల్మాన్ ఖాన్ తో డేటింగ్ పై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ సమంత..!

Salman Khan Dating: సల్మాన్ ఖాన్ తో డేటింగ్ పై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ సమంత..!

Salman Khan Dating: బాలీవుడ్ ఇండస్ట్రీలో కండలవీరుడు సల్మాన్ ఖాన్ పై వచ్చినన్నీ గాసిప్స్ మరే ఏ హీరోపై రాలేదంటే అతిశయోక్తి కాదేమో.. ప్రేమ వ్యవహారాలు, వివాదాస్పద అంశాలన్నీ అతని చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. దీంతో సల్మాన్ ఖాన్ పై మీడియా అటెన్షన్ నిత్యం ఉంటూనే ఉంటోంది. ఆయన చేసే ప్రతీ చిన్న వ్యవహారాన్ని కూడా మీడియాలో భూతద్దాంలో పెట్టి చూపించడం కొద్దిరోజులుగా కామన్ అయిపోయింది.

salman-khan-gives-clairty-on-his-movie-with-rajamouli

సల్మాన్ ఖాన్ డేటింగ్ వ్యవహారాలపై మీడియాలో రకరకాల పుకార్లు షికార్లు చేస్తూ ఉంటాయి.  ఇప్పటికే సల్మాన్ ఖాన్ అనేక మంది హీరోయిన్లతో డేటింగ్, ప్రేమవ్యవహారాలు నడిపినట్లు గాసిప్స్ ఉన్నాయి. సల్మాన్ ఖాన్ కెరీర్ ప్రారంభంలో సంగీత బీజ్లానీతో ప్రేమ వ్యవహరం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. ఆమెతో సల్మాన్ ఖాన్ లవ్ ట్రక్ సుదీర్ఘకాలం నడిచింది.

ఆ తర్వాత హీరోయిన్ ఐశ్వర్యరాయ్, కత్రీనా కైఫ్, ఇలియా వాంటర్, జాక్వలైన్ పేర్నాండేజ్ లతో డేటింగ్ చేసినట్లు వార్తలొచ్చాయి. ఐశ్వర్యరాయ్, కత్రీనా కైఫ్ లతో రిలేషన్ పెళ్లి వరకు వచ్చి బ్రేకప్ అయినట్లు కథనాలు వచ్చాయి. తాజాగా ఆ లిస్టులో మరో హీరోయిన్ పేరు విన్పిస్తోంది. అమెరికా నటి, మోడల్ అయిన సమంత లాక్ఉడ్ తో సల్మాన్ డేటింగ్ చేస్తున్నట్లు బాలీవుడ్లో గుసగుసలు విన్పిస్తున్నాయి.

ఈ విషయంపై సల్మాన్ ఖాన్ ఎలాంటి కామెంట్స్ చేయకపోయినప్పటికీ సమంత మాత్రం స్పందించారు. సల్మాన్ ఖాన్ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయన చాలా మంచి వ్యక్తి అని కితాబిచ్చింది. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ముంబైలోని తన ఫామ్ లో సల్మాన్ ఖాన్ ను కలిసిన మాట నిజమే కానీ.. డేటింగ్ వార్తలు ఎలా వచ్చాయో అర్థం కావడం లేదని చెప్పింది.

తమ మధ్య అలాంటి రిలేషన్ ఏమిలేదని 38ఏళ్ల సమంత లాక్ ఉడ్ క్లారిటీ ఇచ్చింది. సల్మాన్ ఖాన్ నటించిన ‘సుల్తాన్ ’ సినిమా తనకెంతో ఇష్టమని చెప్పింది. అలాగే ఇటీవల సల్మాన్ తన ఫామ్ హౌజ్ ఇచ్చిన పార్టీ తనకు ఎంతగానో నచ్చిందని సమంత లాక్ఉడ్ చెప్పింది. ఇక ఈభామ ‘టర్న్ బ్లాక్ నౌ’ అనే చిత్రం ద్వారా హాలీవుడ్‌ కి పరిచయమైంది. ఆ తర్వాత ‘సై ఫైటర్’.. ‘మెక్సికన్ గోల్డ్’ ‘షూట్ ది హీరో’ సినిమాల్లో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper