చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలకు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నారు. పెనుమూరు మండలం కొండయ్యగారి పల్లెలో నలుగురితో ప్రయాణిస్తున్న కారు కొండయ్యగారి వంకలో కొట్టుకుపోయింది. వీరిలో డ్రైవర్, ఓ మహిళ సురక్షితంగా బయటపడగా తండ్రి, కూతళ్ల కోసం గాలిస్తున్నారు. చిత్తూరుకు చెందిన వీరు ఓ వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా అర్ధరాత్రి వాగు దాటేందుకు ప్రయత్నించారు. అయితే భారీ వర్షాలకు వరద ఉధృతి ఎక్కువ కావడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Father and daughter lose to flood water
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com