Homeబిజినెస్Visio world VW: 12,999 టీవీ.. కేవలం 5399 కే.. ఎందులో కొనాలి.. ఫీచర్లు ఎలా...

Visio world VW: 12,999 టీవీ.. కేవలం 5399 కే.. ఎందులో కొనాలి.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..

Visio world VW: ఒకప్పుడు స్మార్ట్ టీవీల ధరలు విపరీతంగా ఉండేవి. కానీ ఇప్పుడు అనేక కంపెనీలు ఈ రంగంలోకి రావడంతో ధరలు తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో Visio world VW కంపెనీ తయారుచేసిన టీవీల మీద ధరలను తగ్గించింది. ముఖ్యంగా HD ready QLED TV VW 24S2 మీద భారీగా తగ్గింపు ప్రకటించింది. నవరాత్రి వేడుకలు నేపథ్యంలో ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ఈ టీవీ మీద ఏకంగా 58 శాతం డిస్కౌంట్ […]

Visio world VW: ఒకప్పుడు స్మార్ట్ టీవీల ధరలు విపరీతంగా ఉండేవి. కానీ ఇప్పుడు అనేక కంపెనీలు ఈ రంగంలోకి రావడంతో ధరలు తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో Visio world VW కంపెనీ తయారుచేసిన టీవీల మీద ధరలను తగ్గించింది. ముఖ్యంగా HD ready QLED TV VW 24S2 మీద భారీగా తగ్గింపు ప్రకటించింది. నవరాత్రి వేడుకలు నేపథ్యంలో ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ఈ టీవీ మీద ఏకంగా 58 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. 12,999 ధర ఉన్న టీవీ మీద 58 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. ప్రస్తుతం ఈ టీవీ దాదాపు 5399 రూపాయలకు లభిస్తోంది.

ముందుగా కస్టమర్లు తెలుసుకోవాల్సింది ఏంటంటే Visio world VW 24S2 మోడల్ స్మార్ట్ టీవీ కాదు. ఇది చిన్న గదులు.. బెడ్ రూమ్.. కిచెన్ లలో సెకండరీ టీవీ గా ఉపయోగించుకోవచ్చు. ఇది పూర్తిగా కంపాక్ట్ మోడల్ లో ఉంటుంది..

డిస్ ప్లే ఫీచర్లు

  • ఇందులో స్క్రీన్ సైజు 24 ఇంచులు ఉంటుంది.
  • డిస్ ప్లే ప్రకారం చూసుకుంటే QLED లో ఉంటుంది.
  • రిజల్యూషన్ ప్రకారం చూసుకుంటే 1366*768 ఉంటుంది.
  • 60 Hz రీ ఫ్రెష్ రేట్ ఉంటుంది.
  • యాస్పెక్ట్ రేషియో 16:9 గా ఉంటుంది.
  • వ్యూయల్ యాంగిల్ 178 డిగ్రీలు ఉంటుంది.
  • A+ గ్రేడ్ ప్యానల్, ఐపీఈ టెక్నాలజీ, ట్రూ కలర్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
  • సినిమా మోడ్, సినిమా జూమ్, ఎకో విజన్ 11 వంటి పిక్చర్ మోడ్ లు ఇందులో ఉన్నాయి.

సౌండ్

  • ఇందులో 2.0 ఛానల్ స్టీరియో సరౌండ్ సౌండ్ ఉంది..
  • ఇందులో రెండు స్పీకర్లు ఉన్నాయి.
  • ఒక్కో స్పీకర్ 12 వాట్స్ సామర్ధ్యం ఉంటుంది.
  • మొత్తం 24 వాట్స్ సౌండ్ అవుట్ ఫుట్ ఉంటుంది.
  • 5 సౌండ్ మోడ్స్ ఉంటాయి.
  • బాక్స్ స్పీకర్ డిజైన్ కూడా బాగుంది.
  • 24 ఇంచుల టీవీకి 24 వాట్స్ ఆడియో ఇవ్వడం ఇందులో అత్యంత ముఖ్యమైన అంశం.

కనెక్టివిటీ

  • కనెక్టివిటీ పరంగా 1HDMI port అనేది సెట్ టాప్ బాక్స్, గేమింగ్ కన్సోల్ కు ఉపయోగపడుతుంది.
  • 2 USB ports పెన్ డ్రైవ్, హార్డ్ డ్రైవ్ వంటి పరికరాలకు ఉపయోగపడుతుంది.
  • 1ఆర్ ఎఫ్ ఇన్ పుట్, 1 హెడ్ ఫోన్స్/ స్పీకర్ అవుట్ ఫుట్ ఉంటాయి.
  • వైఫై.. నెట్ ఫ్లిక్స్.. యూట్యూబ్ వంటి స్మార్ట్ టీవీ ఫీచర్లు ఇందులో ఉండవు.
  • స్టాండ్ ద్వారా టీవీ పరిమాణం 550*330*160 ఎంఎం గా ఉంటుంది.
  • 24 ఇంచుల పరిమాణం కావడంతో చిన్నగదులు.. పడక గదులు.. లేదా ఆఫీసులలో సులభంగా అమర్చుకోవచ్చు.
  • ఈ టీవీ మీద తయారీ సంస్థ ఏడాది పాటు గ్యారంటీ ఇస్తోంది.
  • ఈ మోడల్ టీవీలో క్యూ లెడ్ డిస్ ప్లే ఉన్నంత మాత్రాన ఇది స్మార్ట్ టీవీ కాదు. కాబట్టి నేరుగా యూట్యూబ్/ నెట్ ఫ్లిక్స్ చూడాలి అనుకుంటే ఫైర్ టీవీ స్టిక్ లేదా క్రోమ్ కాస్ట్ లేదా ఇతర స్ట్రిమింగ్ డివైస్ అవసరం పడుతుంది.
  • ఈ టీవీలో 24 అంగుళాల క్యూ లెడ్ డిస్ ప్లే+ 1366*768 రిజల్యూషన్+ 60 Hz+ 24 W స్పీకర్స్+ 2 యూఎస్ బీ+ హెచ్ డీ ఎం ఐ అనే కాంబినేషన్ ఉంటుంది. ఇందులో స్మార్ట్ టీవీ ఫంక్షన్లు లేవు. ఈ విషయాన్ని కస్టమర్లు గుర్తుంచుకోవాలి.
Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper