spot_img
Homeఅంతర్జాతీయంTrump Life Threat: ట్రంప్ కు ప్రాణభయం.. కుమారుడి పెళ్లికి వెళ్లకుండా దాక్కుంటున్నాడు..

Trump Life Threat: ట్రంప్ కు ప్రాణభయం.. కుమారుడి పెళ్లికి వెళ్లకుండా దాక్కుంటున్నాడు..

Trump Life Threat: ప్రపంచ దేశాల మీద టారిఫ్ లు విధించాడు. వెనిజులా నుంచి ఇరాన్ వరకు యుద్దాలు చేస్తూనే ఉన్నాడు. గిట్టని దేశాల మీద రకరకాల రూపాలలో ఒత్తిళ్లు తీసుకొస్తూనే ఉన్నాడు. ఇంకా ఏం చేస్తాడో తెలియదు. అటువంటి ట్రంప్ భయపడుతున్నాడు. ప్రాణభయంతో దాక్కుంటున్నాడు. కట్టుదిట్టమైన భద్రత ఉండే ట్రంప్ ఇలా భయపడటం ఒక ఆశ్చర్చం.. అన్నింటికీ మించి తనకు ప్రాణభయం ఉందని అతడు చెప్పడం మరింత ఆశ్చర్యం.

ట్రంప్ పెద్దకుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ పెళ్లి త్వరలో జరగనుంది. ఈ వివాహాన్ని ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ వివాహానికి తాను హాజరు కాకపోవచ్చని ట్రంప్ బాంబు పేల్చారు. ఒకవేళ ఆ పెళ్లికి తాను హాజరైతే సత్యదూరమైన వార్తలతో తనను వేధిస్తారని, అవసరమైతే చంపేస్తారని ట్రంప్ వ్యాఖ్యానించారు. సాధ్యమైనంత వరకు వివాహానికి హాజరుకావడానికి ప్రయత్నిస్తానని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ట్రంప్ హాజరుకావడం అంత ఈజీ కాకపోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. భద్రతా అధికారులుచివరి వరకు గోప్యత పాటించే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. ట్రంప్ మీడియాను కూడా పక్కదారి పట్టించే విధంగా మాట్లాడుతున్నారనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.

అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్నపరిణామాలు, రకరకాల పరిణామాల నేపథ్యంలో ట్రంప్ పెళ్లికిహాజరు కావడం ఒకరకంగా సవాల్ గా మారే అవకాశం ఉంది. ట్రంప్ పెద్ద కుమారుడికి 48 సంవత్సరాల వయసు ఉంటుంది. అతడికి ఈ వీకెండ్ లో తన ప్రియురాలు బెట్టినాతో వివాహం జరగనుంది. బహమాస్ లో ఈ వివాహం జరుగుతుంది.కేవలం సన్నిహితులకు మాత్రమే వివాహానికి ఆహ్వానం లభించింది. ట్రంప్ పెద్దకుమారుడికి 2005లో వెనెసాతో వివాహం జరిగింది. 2018లో వీరిద్దరూ విడిపోయారు. వీరు ఏకంగా ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చారు. 2020లో ఫాక్స్ న్యూస్ లో ప్రజెంటర్ గా పని చేసే కింబర్లీతో ట్రంప్ జూనియర్ కు నిశ్చితార్థం జరిగింది. కారణాలు తెలియవు గాని.. అది పెళ్లి దాకా వెళ్లలేదు. ప్రస్తుతం ట్రంప్ జూనియర్ మోడల్ బెట్టినాతో రిలేషన్ లో ఉన్నాడు. గత ఏడాది బెట్టినాతో ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడిన అషు రెడ్డి.. వీడియో వైరల్

Sudigali Sudheer : బుల్లితెర పై ప్రస్తుతం సుడిగాలి సుధీర్ హవా ఎవ్వరూ ఊహించని రేంజ్ లో కొనసాగుతోంది. ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా అనేక ఎంటర్టైన్మెంట్ షోస్ తో ప్రేక్షకులను అలరించిన...

Rahul Gandhi : అశాంతి, అరాచకం, అస్థిరత్వం దిశగా ఆందోళన.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టత లేని...

Rahul Gandhi : ప్రతిపక్ష రాజకీయాల్లో విమర్శలు సహజం. అధికార పక్షాన్ని ప్రశ్నించడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం ప్రతిపక్ష బాధ్యత కూడా. అయితే ఆ విమర్శలు వాస్తవాలు, స్పష్టమైన ఆధారాలు, ప్రత్యామ్నాయ సూచనలతో...
Balakrishna Family Entertainer

Nandamuri Balakrishna : ప్రత్యేక విమానంలో బాలయ్య ని హైదరాబాద్ కి తరలిస్తున్న డాక్టర్లు.. వీడియో వైరల్..

Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణ రీసెంట్ గానే NBK111 షూటింగ్ లో గాయాలపాలైన సంగతి అందరికీ తెలిసిందే. ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్న సమయం లో అదుపు తప్పి...
Oktelugu Epaper