spot_img
Homeఎంటర్టైన్మెంట్Ramcharan And NTR- Oscar: ఆస్కార్ ప్రకటించడగానే రాంచరణ్, ఎన్టీఆర్ చేసిన పనికి షాక్...

Ramcharan And NTR- Oscar: ఆస్కార్ ప్రకటించడగానే రాంచరణ్, ఎన్టీఆర్ చేసిన పనికి షాక్…

Ramcharan And NTR- Oscar
Ramcharan And NTR- Oscar

Ramcharan And NTR- Oscar: ‘నాటు నాటు’ సాంగ్ కు ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ అవార్డు రావడంతో తెలుగు ఇండస్ట్రీ సంబరాలు చేసుకుంటోంది. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ టీంకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ‘నాటు నాటు’లో నటించి రామ్ చరణ్, ఎన్టీఆర్ కు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు ప్రత్యేకంగా లభిస్తున్నాయి. ఈ పాట కోసం వీరు పడిన కష్టం అంతా ఇంతా కాదని వారు కీర్తిస్తున్నారు. తాము పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కించని రామ్, ఎన్టీఆర్ లు పలు మీడియా సంస్థలకు తెలిపారు. అయితే ఈ వేడుకలో పాల్గొనేందుకు రామ్ చరణ్, జూనియర్ అమెరికాకు వెళ్లారు. ‘నాటు నాటు’ సాంగ్ కు అవార్డు ప్రకటించిన సమయంలో అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా వారి రియాక్షన్ ఎలా ఉందంటే?

రాజమౌళి జక్కన్న రూపొందించిన తెలుగు సినిమా గురించి ఇప్పుడు ప్రపంచం మాట్లాడుకుటోంది. మొదటిసారి ఆస్కార్ అవార్డు రావడంతో టాలీవుడ్ కు విశేష ఆదరణ లభిస్తోంది. ఈ సందర్భంగా అస్కార్ అవార్డుకు నాటు నాటు సాంగ్ నామినేట్ అయిన తరువాత అస్కార్ ఫంక్షన్ కు ఆర్ఆర్ఆర్ టీం అక్కడికి వెళ్లింది. రామ్ చరణ్ సతీమణి ఉపాసనతో కలిసి వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలీవుడ్ నటి దీపికా పదుకునే తో ఫొటోలు దిగుతూ సందడి చేశారు. ఎన్టీఆర్ బ్లాక్ షేర్వాని ధరించి దానిపై పులిబొమ్మను వేసుకోవడం ఆసక్తిగా మారింది.

Ramcharan And NTR- Oscar
Ramcharan And NTR- Oscar

అస్కార్ అవార్డు ప్రకటన సందర్భంగా అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఆర్ఆర్ఆర్ టీంతో పాటు మిగతా సినిమాలకు చెందిన వారు అక్కడ తమ పేరు వస్తుందన్న ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా ఒరిజినల్ సాంగ్ కేటగిరికి వచ్చేసరికి మనళ్లలో మరింత టెన్షన్ మొదలైంది. ఒక్కసారిగా ఇద్దరు అమ్మాయిలు వేదికపైకి వచ్చి ‘ఆర్ఆర్ఆర్’ అని చెప్పగానే అక్కడున్నవారిలో ఆనందం పట్టలేనంతగా మారింది.

అప్పటికే ఉత్కంఠతో ఎదురుచూస్తున్న రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ఆర్ఆర్ఆర్ పేరు వినిపించగానే ఆలింగనం చేసుకున్నారు. ఆ తరువాత రామ్ చరణ్ కెమెరా ముందుకు వచ్చి ఫ్లయింగ్ కిస్ చేశారు. అక్కడున్న ఆర్ఆర్ఆర్ టీం మొత్తం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అయితే ఈ వీడియోను రామ్ చరణ్ సతీమణి ఉపాసన తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడీ వీడియో వైరల్ గా మారుతోంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Pooja Hegde

Pooja Hegde: హీరోయిన్ పూజా హెగ్డే కి క్షమాపణలు చెప్పిన ‘జన నాయగన్ ‘ డైరెక్టర్.. అసలు ఏమైందంటే..

Pooja Hegde: ఎన్నో అడ్డంకులను ఎదురుకొని , అసలు థియేటర్స్ లోకి వస్తుందా లేదా అనే సందిగ్ద పరిస్థితుల నడుమ , ఎట్టకేలకు అడ్డంకులను దాటుకొని రేపు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ,...

TANA : ఛార్లెట్‌లో తానా సేవా స్పూర్తి.. 21 యూనిట్ల రక్తదానంతో 63 మందికి ప్రాణాధారం!

TANA : సేవా కార్యక్రమాలకు ఎప్పుడూ ముందుండే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మరోసారి తన సామాజిక బాధ్యతను చాటుకుంది. అమెరికాలోని ఛార్లెట్ నగరంలో అమెరికన్ రెడ్ క్రాస్, 'సాయి అనుగ్రహ'...
Meher Ramesh Family Tragedy

Meher Ramesh Family Tragedy: మెహర్ రమేష్ ఇంట్లో తీవ్ర విషాదం.. హుటాహుటిన హాస్పిటల్ కి బయలుదేరిన పవన్...

Meher Ramesh Family Tragedy: రీసెంట్ గానే ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ తన కూతురు వివాహాన్ని ఎంత గ్రాండ్ గా జరిపించారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మెహర్ రమేష్ చిరంజీవి కుటుంబానికి...
Kiran Abbavaram

Kiran Abbavaram: సంబరాల ఏటి గట్టు మూవీ కిరణ్ అబ్బవరం చేయాల్సిందా…ఎలా మిస్సయ్యింది…

Kiran Abbavaram: సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. వాళ్ళు చేస్తున్న సినిమాలతో యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పిస్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే మీడియం...
Balakrishna Injury

Balakrishna Injury: బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి పై డాక్టర్లు సంచలన ప్రకటన.. ఆందోళనలో ఫ్యాన్స్..

Balakrishna Injury: కాకినాడ లో గత కొద్దిరోజుల నుండి NBK111 విరామం లేకుండా షూటింగ్ జరుగుతుండగా, నిన్న ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్న సమయంలో బాలయ్య మోకాలికి గాయమైన...
Oktelugu Epaper