
కియారీ అద్వానీ.. తెలుగులో మహేష్ బాబు , రాంచరణ్ లాంటి అగ్రహీరోలతో నటించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు హిందీలోనూ వరుస అవకాశాలు చేజిక్కించుకుంటూ హాట్ హీరోయిన్ గా నిలిచింది. హిందీ అర్జున్ రెడ్డి లో ఎలాంటి మోహమాటం లేకుండా రోమాన్స్ చేసి కుర్రకారుకు సెగలు పుట్టించింది. కరోనా లాక్ డౌన్ వేళ మల్దీవుల్లో తాజాగా సందడి చేసింది. బికినీ వేసుకొని పార్ట్ పార్ట గా అందాలను వీడియోలో చూపించి కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.
బాలీవుడ్ లో ఇప్పుడు క్రేజీ హీరోయిన్ ఎవరు అంటే.. ముందుగా గుర్తుకువచ్చే పేరు కియారా అద్వానీ. స్టార్ హీరోయిన్ గా ఓ రేంజ్ లో అమ్మడు తన హవా చూపిస్తోంది. పైగా ఈ లాక్ డౌన్ లో కూడా కియారా సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఈ ఏడాది కియరా నటించిన 2 సినిమాలు నేరుగా ఓటీటీలో రిలీజ్ అవ్వడం.. వాటిల్లో కియారాకు మంచి నేమ్ రావడంతో ఏ స్టార్ హీరోయిన్ కి దక్కని ఫాలోయింగ్ కరోనా టైంలో బాలీవుడ్ లో కియారాకు దక్కింది.
అయితే సిల్వర్ స్క్రీన్ ను మిస్ అయ్యానని అమ్మడు తెగ ఇదైపోతుందట. పైకి నవ్వుతూ కనిపించినా, థియేటర్లను మిస్ అయిన బాధ కియరాకు ఉండనే ఉంది. ఇప్పుడు ఆ బాధ కూడా ఈ బ్యూటీకి తీరిపోనుంది.ఓటీటీలతోపాటు థియేటర్స్ లోనూ సినిమాలు రిలీజ్ చేస్తున్నారు.
ఇక తాజాగా ఆమె నటించిన ”లక్ష్మి”, ”గిల్టీ” సినిమాలు రెండూ ఓటీటీతోపాటు థియేటర్స్ లోనూ రిలీజ్ అయ్యాయి.. ఈ ముద్దుగుమ్మకు మంచి పేరే తీసుకొచ్చాయి. పైగా ఓటీటీలో కూడా స్టార్ హీరోయిన్ అనే ట్యాగ్ లైన్ ను కియారాకు తెచ్చిపెట్టాయి. ఓటీటీలో మరో ఏ స్టార్ హీరోయిన్ కి లేని క్రేజ్ కియారాకి దక్కింది.
https://www.instagram.com/p/CP7YLnonCrw/?utm_source=ig_web_copy_link