spot_img
Homeట్రెండింగ్ న్యూస్A woman's secret : ఆడవాళ్లకు దీని గురించి రహస్యం తెలిస్తే ఆగలేరు

A woman’s secret : ఆడవాళ్లకు దీని గురించి రహస్యం తెలిస్తే ఆగలేరు

A woman’s secret : మనం ఉదయం నిద్ర లేవగానే మంచినీళ్లు తాగుతాం. దీంతో మన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మనం తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కావాలంటే మంచినీరు సాయపడుతుంది. పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు ఉండే వాటిని తీసుకోవడం వల్ల మనకు మేలు కలుగుతుంది. పరగడుపున నీళ్లు తాగితే ఎన్నో రకాల సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. కానీ మంచినీరు కంటే మెంతులు తీసుకుంటే ఇంకా ఎక్కువ లాభాలు ఉంటాయి. రాత్రి సమయంలో నానబెట్టిన మెంతులు నీళ్లు తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయి.

మెంతులు రాత్రి నానబెట్టి ఉదయం సమయంలో వాటిని తిని ఆ నీరు తాగితే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం. ఆరోగ్య ప్రయోజనాలు కాపాడుకోవడానికి ఇది ఓ ఔషధంలా పనిచేస్తుంది. ఇందులో ఉండే ఫోలిక్ యాసిడ్, రిబోప్లావిన్, కాపర్, పొటాషియం, కాల్షియం, ఐరన్, మాంగనీసు, విటమిన్, ఎ, బి6, సి, కె పోషకాలు మనకు ఎంతో మేలు చేస్తాయి. ఇది బరువు తగ్గేలా చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గేందుకు సహకరిస్తుంది.

ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో మెంతి గింజలు తినడం వల్ల జీర్ణక్రియ బాగుపడుతుంది. అధిక బరువును కంట్రోల్ చేస్తుంది. ఆకలిని నియంత్రిస్తుంది. ఎక్కువ కేలరీల శక్తిని ఖర్చు చేయడానికి ఇది తోడ్పడుతుంది. మెంతి గింజలు తినడం వల్ల కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. కొవ్వును కరిగిస్తుంది. పరగడుపున మెంతులను తినడం వల్ల మన రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. అనారోగ్య సమస్యలు దూరం కావడం తథ్యం. అందుకే మధుమేహులకు మెంతులు మంచి ఆహారంగా ఉంటాయి.

రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గించడంలో మెంతులకు సాటి ఏవీ లేదని పరిశోధనలు నిరూపించాయి. చక్కెర ఉన్న వారు మెంతులు తీసుకుని తమ షుగర్ లెవల్స్ తగ్గించుకోవచ్చు. మెంతులతో ఇంకా అనేక రకాల లాభాలు ఉన్న సంగతి చాలా మందికి తెలియదు. ఆయుర్వేదంలో మెంతులకు మంచి స్థానం ఉంటుంది. రోజు గుప్పెడు మెంతులు రాత్రి సమయంలో ఒక గ్లాసులో నానబెట్టి ఉదయం సమయంలో ఆ నీళ్లను తాగి మెంతులు తినడం ఆరోగ్యానికి సురక్షితమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మెంతుల వల్ల కలిగే లాభాల గురించి తెలియడంతో ఆడవారు వీటిని విరివిగా వాడేందుకు ఇష్టపడతారు. మన వంటింట్లో ఉండే వాటితోనే మన ఆరోగ్యం ముడి పడి ఉంది. దీంతో మెంతులు రోజు తినడం వల్ల ఆరోగ్యం చేకూరుతుందని తెలుసుకున్నాం కదా. అందుకే మెంతులను ఉదయం పూట పరగడుపున తినడం ఎంతో సురక్షితం.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

India student protests : నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ల నమూనా భారత్ లో ఎందుకు సక్సెస్ కాదు?

India student protests : దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు క్రమంగా ఉధృతమవుతున్నాయి. ప్రారంభంలో వందల సంఖ్యలో సాగిన నిరసనలు ఇప్పుడు వేలాదిమందిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారం, పరీక్షల పారదర్శకతపై...
Jana Nayagan Advance Bookings

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓపెనింగ్ రికార్డు ని బ్రేక్ చేయకుండానే రిటైర్ అయిపోయిన సీఎం విజయ్..

Pawan Kalyan : ఈమధ్య కాలం లో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ , విజయ్ ల మధ్య పోలికలు పెడుతూ , అభిమానుల మధ్య జరుగుతున్న ఫ్యాన్ వార్స్ ని మన...
Venkatesh Kalyan Ram Movie

Anil Ravipudi Movie : వెంకటేష్ , అనిల్ రావిపూడి కొత్త సినిమా మేకింగ్ వీడియో వచ్చేసింది.. ఈ...

Anil Ravipudi Movie : వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో రీసెంట్ గానే ఒక సినిమా మొదలైన సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ , కృతి శెట్టి...
CBI Probe into Kaleshwaram Project

Revanth Reddy : మేడిగడ్డలో కాలేసిన రేవంత్‌రెడ్డి.. మొన్న లిఫ్టింగ్‌ కుదరదని.. నేడు కేంద్రానికి లేఖ!

Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌పై ఎప్పుడు తనదే పైచేయి అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షం రేవంత్‌ ఏ మిషయంలోనూ తమకు పోటీ కాదని విమర్శలు...
R Madhavan

R Madhavan: హీరో మాధవన్ అదృశ్యం.. విద్యార్థుల గాలింపు.. అసలు ఏమి జరిగిందంటే..

R Madhavan: ఢిల్లీ లోని పార్లమెంట్ ఆవరణలో గత కొద్దీ రోజుల నుండి కాక్రోచ్ పార్టీ ఆద్వర్యం లో జరుగుతున్న విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం...
Oktelugu Epaper