Homeట్రెండింగ్ న్యూస్Tik Tok Tharun: అరే ఏంట్రా ఇది.. ఇలాంటి ఫ్యాషన్‌ షో మీ జీవితంలో చూసి...

Tik Tok Tharun: అరే ఏంట్రా ఇది.. ఇలాంటి ఫ్యాషన్‌ షో మీ జీవితంలో చూసి ఉండరు!

Tik Tok Tharun
Tik Tok Tharun

Tik Tok Tharun: ఫ్యాషన్‌ షో అనగానే సాధారణంగా అందరూ కళ్లు అప్పగించి చూస్తారు. మహిళలు అయితే ఎవరెవరు ఎలాంటి వస్త్రాలు ధరించారని గమనిస్తారు. ఇక మగవాళ్ల దృష్టి వేరేగా ఉంటుంది.. కానీ ఇలాంటి ఫ్యాషన్‌ షో ఎవరూ జీవితంలో కూడా చూసి ఉండరు. అలా షూట్‌ చేసి నెట్టింట్లో పోస్టు చేశాడు టిక్‌టాక్‌ తరుణ్‌. ఈ వీడియో చూసిన వారంతా ఏంట్రా ఇదీ.. సచ్చిపోవాలనిపిస్తుందని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

ఇంట్లోనే విచిత్రంగా..
టిక్‌టాక్‌ తరుణ్‌.. సాధారణంగానే విచిత్ర వీడియోలు చేస్తుంటారు. వేషధారణే వెరైటీగా ఉంటుంది. అతని వీడియోలను ఫాలో అయ్యేవారు తక్కువ. కానీ, అనుకోకుండా వచ్చే వీడియోలను తప్పక చూస్తూ.. ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్స్‌ పెడుతుంటారు. కొంతమంది మాత్రం అతని నటనను, నిర్మొహమాటంగా చేసే పెర్షార్మెన్స్‌ను అభినందిస్తుంటారు. తాజాగా అతను ఫ్యాషన్‌ షోపై ఓ వీడియో చేశాడు. ఇప్పుడు ఇది నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Tik Tok Tharun
Tik Tok Tharun

దుప్పటి, తట్టు సంచి.. పాత చీర.. పిల్లో..
ఫ్యాషన్‌ షో అని.. ఇలా ఇంట్లోని సామగ్రి చెబుతున్నారనుకుంటున్నారా.. నిజమే పైవన్నీ తరుణ్‌ ఫ్యాషన్‌ షో వీడియో కోసం ఉపయోగించిన డ్రెస్‌ మెటీరియల్‌. మొదటి డ్రెస్‌లో ఓ పాత టవల్‌ నిండా కప్పుకుని ఒక్యారంగా నడిచాడు. రెండో డ్రెస్‌ గొడుగు.. మూడో డ్రెస్‌ పిల్లో, నాలుగోది అమ్మాయిన చుడిదార్, ఐదోది మ్యాట్, ఆరోది చేట, చీపురు, చిరకు స్టూల్, తట్టు సంచిని కూడా ఫ్యాషన్‌ మెటీరియల్‌గా ఉపయోగించాడు. మెటీరియల్‌ ఎంపిక ఒక ఎత్తయితే.. ఆ డ్రెస్‌ మెటీరియల్‌లో తరుణ్‌ వయ్యారాలు వొలకపోస్తూ నడవడం ఇంకో ఎత్తు. అమ్మాయిలను ఇమిటేట్‌ చేస్తూ చేసిన ఈ ష్యాషన్‌షో వీడియో 154 కె మంది చూశారు. తమకు నచ్చిన కామెంట్లు పెడుతున్నారు. ఎందుకురా సంపుతావ్‌ అంటూ ప్రశ్నిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Tiktoker Tharun (@tik_toker_tharun)

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper