Homeలైఫ్ స్టైల్Eyes : ఇవి తింటే మీ కంటిచూపు అదుర్స్. కళ్లజోడు అవసరం లేదిక

Eyes : ఇవి తింటే మీ కంటిచూపు అదుర్స్. కళ్లజోడు అవసరం లేదిక


Eyes :
ప్రస్తుత కాలంలో కంటి జబ్బులు పెరుగుతున్నాయి. చిన్న వయసులోనే అద్దాలు పెట్టుకోవాల్సి వస్తోంది. గతంలో అయితే వృద్ధులే కళ్లజోడు పెట్టుకునే వారు. చిన్న, యువత అసలు వాడేవారు కాదు. కానీ మారుతున్న పరిస్థితుల్లో కంటి జబ్బులు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కంటి చూపు సమస్యలతో సతమతమవుతున్నారు. దీనికి కారణం మన ఆహార అలవాట్లే. పూర్వం మందులు వేయని వస్తువులు కావడంతో వారికి ఎలాంటి రోగాలు ఉండేవి కావు. నూరేళ్లు కంటి సమస్యలు లేకుండా జీవించేవారు. కానీ ఇప్పుడు మాత్రం పదేళ్లకు కూడా కళ్లజోడు పెట్టుకోవడం విచిత్రంగానే అనిపిస్తుంది.

కంటి జబ్బులు ఎందుకు వస్తున్నాయి

చిన్న వయసులోనే కంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే సరైన ఆహారం తీసుకోకపోవడమే. అందరు ఫిజాలు, బర్గర్లకు అలవాటు పడుతున్నారు. అందులో ఉండే ఉప్పు, కారం, నూనె, మైదా లాంటి పదార్థాలు మన ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తున్నాయి. ఫలితంగా మనకు చిన్న వయసులోనే కంటి జబ్బులు కలవరపెడుతున్నాయి. కళ్లద్దాలు పెట్టుకుని పనిచేయాల్సి వస్తోంది. దీంతో మనం ఎన్ని మందులు వాడినా ప్రయోజనం కనిపించడం లేదు. మన ఆహార అలవాట్లే మనకు ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. అయినా ఎవరు లక్కచేయడం లేదు.

మునగాకు

కళ్ల జబ్బులు రాకుండా ఉండాలంటే మునగాకు దివ్య ఔషధంగ ఉపయోగపడుతుంది. మునగాకును మనం పప్పు చేసుకున్నప్పుడల్లా అందులో గుప్పెడు వేసుకుని తింటే కళ్లకు సంబంధించిన జబ్బులు రావు. ఇంకా మునగాకు పచ్చడి కూడా చేసుకోవచ్చు. దీంతో మన కడుపులోకి ఎలాగైనా దాన్ని తీసుకోవడం వల్ల మనకు అనేక ఆరోగ్య లాభాలు ఉన్నాయి. మన శరీరం రోగాలకు గురి కాకుండా ఉండాలంటే మునగాకును ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

మిరియాలతో మందు

ఐదు మిరియాలను తీసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. ఒక సగం టీ స్పూన్ పటిక బెల్లం పొడిని కలిపి కలుపుకోవాలి. అందులో ఆవునెయ్యి ఒక టీ స్పూన్ వేసుకోవాలి. ఈ మూడింటిని బాగా కలుపుకోవాలి. దీన్ని ప్రతిరోజు పరిగడుపున తీసుకోవాలి. ఈ మిశ్రమం తీసుకున్న తరువాత ఓ గంట వరకు ఎలాంటి ఇతర పదార్థాలు తీసుకోవద్దు. పొగ తాగడం అలవాటు ఉంటే మానేయాలి. రోజు ముప్పావు స్పూన్ మోతాదులో తీసుకోవడం వల్ల కంటి జబ్బులు రాకుండా పోతాయి. ఇది మూడు నెలల వరకు ఉపయోగించుకోవచ్చు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper