spot_img
Homeఎంటర్టైన్మెంట్Priyamani : ఛీ తూ... కుక్కను రేప్ చేయడమేంట్రా? ప్రియమణి పోస్ట్ వైరల్!

Priyamani : ఛీ తూ… కుక్కను రేప్ చేయడమేంట్రా? ప్రియమణి పోస్ట్ వైరల్!

Priyamani : దేశంలో కామాంధులు ఎక్కువైపోయారు. పెంపకమో తినే ఆహారమో తెలియదు కానీ యువతను పెడదారి పట్టిస్తుంది. మరీ దారుణమైన ఆలోచనలు యువకుల మెదళ్లలో పురుడు పోసుకుంటున్నాయి. ఆడది కనబడితే కబళించే మగాళ్లు ఎక్కువైపోయారు. లైంగిక దాడులు మనుషులను దాటి జంతువులకు వ్యాపించాయి. బీహార్ రాజధానిలో జరిగిన ఓ ఘటన అత్యంత నీచమైనదని చెప్పొచ్చు. ఓ యువకుడు కుక్కను రేప్ చేశాడట. ఈ ఘటన మీద ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆ యువకుడిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.

ఈ విషయం హీరోయిన్ ప్రియమణి దృష్టికి వచ్చింది. ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కుక్కను రేప్ చేసిన యువకుడు ఫోటోని షేర్ చేశారు. అలాగే ఛీ ఇది అత్యంత నీచం అంటూ కామెంట్ పెట్టారు. అలాగే బూతులు తిడుతున్న మీనింగ్ ఇచ్చే ఎమోజీలు పోస్ట్ చేశారు. ఒక కుక్కపై జరిగిన లైంగిక దాడి మీద ప్రియమణి స్పందించడం విశేషంగా మారింది. అసలు కుక్కలను కూడా వదలకుండా కామ వాంఛలు తీర్చుకుంటున్నారా? అని ఆమె పరోక్షంగా అసహనం వ్యక్తం చేశారు.

ప్రియమణి ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో షేర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. నెటిజన్స్ కామెంట్స్ రూపంలో తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. ఇక ప్రియమణి కెరీర్ పరిశీలిస్తే ఆమె సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. సినిమాలు, వెబ్ సిరీస్లు చేస్తూ జోరు చూపిస్తున్నారు. త్వరలో ఆమె నాగ చైతన్య మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు. నాగ చైతన్య-కృతి శెట్టి జంటగా నటించిన కస్టడీ చిత్రంలో ప్రియమణి కీలక రోల్ చేస్తున్నారు.

2003లో నటిగా ప్రియమణి కెరీర్ మొదలైంది. ఎవరే అతగాడు ఆమె మొదటి చిత్రం. అనంతరం పెళ్ళైన కొత్తలో చిత్రంలో జగపతిబాబుకు జంటగా నటించారు. తమిళ చిత్రం పరుత్తివీరన్ కి గానూ నేషనల్ అవార్డు అందుకున్నారు. ఎన్టీఆర్, బాలకృష్ణ వంటి టాప్ స్టార్స్ తో జతకట్టారు. 2017 లో ఈవెంట్ ఆర్గనైజర్ ముస్తఫా రాజ్ ని ప్రియమణి ప్రేమ వివాహం చేసుకున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Appalaraju Arrest

Appalaraju Arrest: అప్పలరాజును వెనుకేసుకొస్తున్న వైసిపి.. మరి అంత నీచమా?!

Appalaraju Arrest: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తోంది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అప్పలరాజు అరెస్టుపై కక్ష సాధింపు అన్నముద్ర వేస్తోంది. రాజకీయ కక్షతోనే అప్పలరాజును...
Jana Nayagan Twitter Review

Jana Nayagan Twitter Review: ‘జన నాయగన్ ‘ ట్విటర్ రివ్యూ : తెలుగు ఆడియన్స్ నుండి ఇలాంటి...

Jana Nayagan Twitter Review: తమిళనాడు ముఖ్యమంత్రి హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ఈ చిత్రం...
AP Rain Alert

AP Rain Alert: ఏపీకి చల్లటి కబురు.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert: ఏపీకి చల్లటి కబురు చెప్పింది వాతావరణ శాఖ. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈరోజు కొన్ని జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయని చెప్పింది. పిడుగులతో కూడిన వానలు పడతాయని...
Bhogapuram International Airport

Bhogapuram International Airport: భోగాపురం విమానాశ్రయం ప్రారంభం.. విద్యార్థులకు బంపర్ ఆఫర్!

Bhogapuram International Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం జాతికి అంకితం కానుంది. ఈనెల 1న ప్రారంభోత్సవానికి నోచుకోనుంది. అందుకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు....
Balakrishna

Balakrishna: బాలయ్య కి ఫోన్ చేసిన ఎన్టీఆర్… ఇంటికి కూడా వెళ్తున్నాడుగా…

Balakrishna: సినిమా ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ ఉన్నంత మాత్రాన సక్సెసులైతే రావు... స్టార్ డమ్ అనేది లభించదు. వాళ్ల సత్తాను చూపించి ప్రేక్షకులను మెప్పించగలిగితేనే వాళ్ళకంటూ ఒక ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. లేకపోతే మాత్రం...
Oktelugu Epaper