సీనియర్ హీరోయిన్ అయినా సరే అందంతో ఆకట్టుకుంటుంది ప్రియమణి Photo: Instagram
హీరోయిన్ ప్రియమణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, నటన, అభినయం అన్ని కలగలుపు కొని పుట్టింది ఈ భామ. Photo: Instagram
టాలీవుడ్ లో ఎన్నో గ్లామర్ రోల్స్ చేసింది. సీనియర్ హీరోల సరసన నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అదరగొడుతుంది. Photo: Instagram
కెరీర్ అయినా సినిమాలు అయినా సరే మంచి ప్లానింగ్ తోనే ముందుకు వెళ్తుంది ప్రియమణి. ఇప్పటికీ కూడా హిట్ సినిమాల్లోనే నటిస్తూ తన రేంజ్ ను పెంచుకుంటుంది. Photo: Instagram
హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్న సమయంలో సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి పెళ్లి చేసుకుంది. మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ అంటూ సినిమాలను మరో వైపు వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది. Photo: Instagram
ఈ అమ్మడు టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా మెరిసింది. రీసెంట్ గా జవాన్ సినిమాలో తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఇక సినిమాలు మరో వైపు డ్యాన్స్ షోలకు జడ్జీ అంటూ దూసుకొని పోయింది. Photo: Instagram
సినిమాలు మాత్రమే కాదు మరోవైపు సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ.. అందాలు ఒలకపోస్తుంటుంది కూడా. Photo: Instagram
40 సంవత్సరాల వయసు వచ్చినా సరే ఇంకా ఆమె అందం కొంచెం కూడా తగ్గలేదు. ఆమె అందంతో అవకాశాలు అందుకుంటుంది అనడంలో సందేహం లేదు. Photo: Instagram
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
View Author's Full InfoWeb Title: Priyamani stunning looks