
Pushpa The Rule: మరో విశేషం ఏమిటంటే ఈ వీడియో తెలుగు వెర్షన్ కి కేవలం 25 మిలియన్ వ్యూస్ మాత్రమే వచ్చాయి. అంటే ఈ చిత్రం కోసం టాలీవుడ్ ఆడియన్స్ కంటే ఎక్కువగా బాలీవుడ్ ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు అన్నమాట. అలాగే తమిళం లో 5.1 మిలియన్ వ్యూస్, కన్నడ లో 1.3 మిలియన్ వ్యూస్,మరియు మలయాళం లో 2.1 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
మొత్తం మీద అన్ని భాషలకు కలిపి వంద మిలియన్ వ్యూస్ వచ్చాయని అంటున్నారు.ఇది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లోనే నయా రికార్డు అని చెప్పొచ్చు. కేవలం వారం రోజుల్లో ఈ రేంజ్ వ్యూస్ ఇప్పటి వరకు ఏ హీరో టీజర్ కి కూడా రాలేదని అంటున్నారు విస్లషకులు. విడుదలకు ముందే ఈ రేంజ్ ప్రభంజనాలు సృష్టిస్తే ఇక విడుదల తర్వాత ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
మరో విశేషం ఏమిటంటే ఈ వీడియో తెలుగు వెర్షన్ కి కేవలం 25 మిలియన్ వ్యూస్ మాత్రమే వచ్చాయి.అంటే ఈ చిత్రం కోసం టాలీవుడ్ ఆడియన్స్ కంటే ఎక్కువగా బాలీవుడ్ ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు అన్నమాట.అలాగే తమిళం లో 5.1 మిలియన్ వ్యూస్, కన్నడ లో 1.3 మిలియన్ వ్యూస్,మరియు మలయాళం లో 2.1 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

మొత్తం మీద అన్ని భాషలకు కలిపి వంద మిలియన్ వ్యూస్ వచ్చాయని అంటున్నారు.ఇది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లోనే నయా రికార్డు అని చెప్పొచ్చు.కేవలం వారం రోజుల్లో ఈ రేంజ్ వ్యూస్ ఇప్పటి వరకు ఏ హీరో టీజర్ కి కూడా రాలేదని అంటున్నారు విస్లషకులు.విడుదలకు ముందే ఈ రేంజ్ ప్రభంజనాలు సృష్టిస్తే ఇక విడుదల తర్వాత ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.