spot_img
Homeఎంటర్టైన్మెంట్Mahesh And Namrata: చిరంజీవి 'అంజి' సినిమా మహేష్ - నమ్రత మధ్య ఇంత చిచ్చు...

Mahesh And Namrata: చిరంజీవి ‘అంజి’ సినిమా మహేష్ – నమ్రత మధ్య ఇంత చిచ్చు రేపిందా!

Mahesh And Namrata
Mahesh And Namrata

Mahesh And Namrata: టాలీవుడ్ లో చూడ ముచ్చటగా ఉండే జంటలు ఏవి అనే లిస్ట్ తీస్తే అందులో మహేష్ – నమ్రత జంట ముందు వరుసలో ఉంటుంది.వీళ్లిద్దరి పెళ్లి ఎంత సింపుల్ గా జరిగిందో అందరికీ తెలిసిందే.ఎలాంటి హంగు మరియు ఆర్భాటం లేకుండా, కేవలం కుటుంబ సభ్యుల సమక్షం లో ఈ వివాహం ఫిబ్రవరి 10 వ తారీఖున 2005 వ సంవత్సరం లో జరిగింది.’వంశీ’ చిత్రం ద్వారా వీళ్లిద్దరు తొలిసారి పరిచయమయ్యారు.అంతకు ముందు ఒకరికి ఒకరు పరిచయం కూడా లేదట.

వంశీ మూవీ ముహూర్తపు సన్నివేశం అప్పుడే వీళ్లిద్దరి మీటింగ్ జరిగింది.అలా ఆ షూటింగ్ జరుగుతున్న సమయం లో ఇద్దరు బాగా క్లోజ్ అయ్యారు, ఒకరిని ఒకరు ఘాడంగా ప్రేమించుకున్నారు.వీళ్లిద్దరు ప్రేమించుకుంటున్నారు అనే విషయం ఎవరికీ తెలియకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.మహేష్ అక్క మంజుల మొదటి నుండి నమ్రత కి మంచి స్నేహితురాలు.ఆమెకి కూడా వీళ్లిద్దరు ప్రేమించుకుంటున్న సంగతి చెప్పలేదట,పెళ్లి వరకు అంత గోప్యంగా ఉంచారు ఈ విషయాన్నీ.

అయితే వీళ్లిద్దరి పెళ్లి చాలా హడావడిగానే జరిగింది,సరిగ్గా పెళ్లి కుదిరిన సమయం లో నమ్రత శిరోడ్కర్ మెగాస్టార్ చిరంజీవి తో ‘అంజి’ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉంది.పెళ్లి ముందు రోజు వరకు కూడా ఆమె ‘అబ్బో నీ అమ్మ గొప్పదే’ సాంగ్ షూటింగ్ చేస్తూ ఉన్నింది.పెళ్లి పెట్టుకొని కూడా షూటింగ్ అవసరమా అంటూ అప్పట్లో మహేష్ బాబు పెద్ద లొల్లి పెట్టుకున్నాడట.

Mahesh And Namrata
Mahesh And Namrata

ఎందుకంటే ఆయన కూడా అప్పుడు షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు, పెళ్ళికి ముందు రోజు రాత్రి వరకు ఆయన షూటింగ్ లోనే ఉన్నాడు, ఇద్దరూ షూటింగ్ లోనే ఉంటే అక్కడ ఎవరో ఒకరు ముందుగా ఉండాలి కదా అనేది మహేష్ అభిప్రాయం.ఎట్టకేలకు ఇద్దరు పెళ్ళికి ముందు రోజు రాత్రి సమయం లోనే కలుసుకున్నారు.సరిగ్గా పెళ్లి సమయానికి ఇద్దరూ అందుబాటులోనే ఉన్నారు.అలా వీళ్లిద్దరి పెళ్లి ఇంత హడావుడి మధ్య జరిగింది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Vivo T5 Lite

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...
Today 24 July 2026 Horoscope

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
Oktelugu Epaper