Homeఎంటర్టైన్మెంట్Manchu Manoj Dowry: మంచు మనోజ్ 2వ పెళ్లి కోసం మోహన్ బాబు తీసుకున్న కట్నం...

Manchu Manoj Dowry: మంచు మనోజ్ 2వ పెళ్లి కోసం మోహన్ బాబు తీసుకున్న కట్నం ఎంతో తెలిస్తే నోరెళ్లబెడుతారు

Manchu Manoj Dowry
Manchu Manoj, Mohan Babu

Manchu Manoj Dowry: మంచు మనోజ్ రెండవ పెళ్లి దివంగత నేత భూమా నాగి రెడ్డి రెండవ కూతురు భూమా మౌనిక రెడ్డి తో నిన్న రాత్రి 8 గంటల 30 నిమిషాలకు సోదరి మంచు లక్ష్మి స్వగృహం లో జరిగింది.ఈ వివాహానికి బందు మిత్రులను కూడా చాలా తక్కువ మందినే ఆహ్వానించారు.సినీ పరిశ్రమ నుండి అయితే కేవలం ఇద్దరు ముగ్గురు మినహా ఎవ్వరినీ ఆహ్వానించలేదు.అయితే ఈ పెళ్ళికి మంచు మనోజ్ సోదరుడు మంచు విష్ణు కేవలం 15 నిమిషాలు మాత్రమే పెళ్ళిలో ఉంది వెనుతిరగడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.తమ్ముడితో విష్ణు కి చాలా రోజుల నుండి విబేధాలు ఉన్నాయి అనే వార్త నిజమేనా అనే సందేహాలు ఈ సంఘటనని చూస్తే అర్థం అయిపోతుందని విశ్లేషకులు చెప్తున్నారు.మరో వైపు మంచు మోహన్ బాబు కి కూడా ఈ పెళ్లి అంటే ఏమాత్రం ఇష్టం లేదని, కేవలం మంచు లక్ష్మి బలవంతం మేరకే ఆయన ఈ పెళ్ళిలో పాల్గొన్నాడని రూమర్స్ వినిపిస్తున్నాయి.

ఇది ఇలా ఉండగా మంచు మనోజ్ రెండవ పెళ్ళికి మోహన్ బాబు కట్నం డిమాండ్ చేసాడని, సుమారుగా 80 కోట్ల రూపాయిలు విలువ చేసే ఆస్తులను ఆయన కట్నం గా పొందాడని, అప్పుడే ఆయన పెళ్ళికి ఒప్పుకున్నాడంటూ రూమర్స్ వచ్చాయి.అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని మోహన్ బాబు సన్నిహిత వర్గాలు తెలిపాయి.మోహన్ బాబు ఒక్క రూపాయి కట్నం కూడా తీసుకోలేదని,అలా అని పెళ్ళికి కూడా తన సొంత డబ్బులు ఖర్చు చెయ్యలేదని, మొత్తం మంచి లక్ష్మినే చూసుకుందని తెలుస్తుంది.గత కొద్దీ రోజుల క్రితం వరకు కూడా మంచు మనోజ్ కచ్చితంగా మౌనికా రెడ్డి ని పెళ్లి చేసుకుంటున్నాడు అనే విషయం ఎవరికీ తెలియదు.బయట వీళ్లిద్దరు అనేక సార్లు తిరుగుతూ కనిపించారు కానీ, పెళ్లి గురించి అడిగినప్పుడల్లా మాట దాటవేసేవాడు మనోజ్.కానీ అకస్మాత్తుగా నిన్న ఉదయం ఆయన మౌనిక రెడ్డి ని పెళ్లికూతురుని చేసిన ఫోటోని పెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు.

Manchu Manoj Dowry
Mohan Babu

మరో విశేషం ఏమిటంటే భూమా మౌనిక రెడ్డి కి కూడా ఇది మొదటి పెళ్లి కాదు,రెండవ పెళ్లి.గతం లో ఆమె గణేష్ రెడ్డి అనే అతనిని పెళ్లాడింది, వీళ్లిద్దరికీ ఒక కొడుకు కూడా ఉన్నాడు, రెండేళ్ల క్రితమే వీళ్ళ మధ్య విభేదాలు వచ్చి విడిపోవాల్సి వచ్చింది.గత ఏడాది నుండి మంచు మనోజ్ మౌనిక తో ప్రేమలో ఉన్నాడు.వీళ్లిద్దరు ఒకే ఇంట్లో డేటింగ్ కూడా చేసుకుంటున్నారు,మౌనిక రెడ్డి కొడుకు కూడా వేళ్లతోనే ఉంటున్నాడట.మరో పక్క మంచు మనోజ్ వివాహం చేసుకున్నందుకు గాను అభిమానులు ఆయనకీ సోషల్ మీడియా లో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper