
Bigboss Divi : బిగ్ బాస్ బ్యూటీ దివి బోల్డ్నెస్ కి తెరలేపారు. బ్యాక్ లెస్ షార్ట్ స్కర్ట్ ధరించి టాప్ టు బటన్ అందాల ప్రదర్శన చేశారు. దివి గ్లామర్ కి పిచ్చెక్కి పోయిన కుర్రాళ్ళు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ టాటూ చూడాలని దివిని రిక్వెస్ట్ చేశాడు. దివి ఎదపై ఉన్న టాటూ కనిపిస్తుండగా సోషల్ మీడియా షేక్ అవుతుంది. దివి లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. హీరోయిన్ గా ఎదగడమే లక్ష్యంగా దివి ముందుకు వెళుతున్నారు. ఈ క్రమంలో గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తున్నారు.
స్టార్ హీరోల చిత్రాల్లో కీలక రోల్స్ చేస్తున్న దివి చిన్న చిన్న చిత్రాలు, వెబ్ సిరీస్లలో లీడింగ్ క్యారెక్టర్స్ దక్కించుకుంటున్నారు. అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ పుష్ప 2లో దివి రిపోర్టర్ రోల్ చేయడం విశేషం. బన్నీ బర్త్ డే కానుకగా విడుదల చేసిన ‘వేర్ ఈజ్ పుష్ప?’ కాన్సెప్ట్ టీజర్ అదిరిపోయింది. ఆ టీజర్ లో దివి రిపోర్టర్ గా కనిపించి షాక్ ఇచ్చింది. కాబట్టి పుష్ప 2లో దివి కీలక రోల్ చేస్తున్నారని తెలుస్తుంది.
గత ఏడాది విడుదలైన జిన్నా చిత్రంలో కూడా దివి ముఖ్య పాత్ర దక్కించుకున్నారు. మూగదైన హీరో ఫ్రెండ్ పాత్రలో ఆమె అలరించారు. పలు చిత్రాల్లో ఆమెకు ఆఫర్స్ వస్తున్నాయి. సోలో హీరోయిన్ గా ఓ భారీ చిత్రంలో నటించాలనేది ఆమె టార్గెట్. ఆ కోరిక ఏ మేరకు నెరవేరుతుందో చూడాలి. తెలుగు అమ్మాయి అయిన దివి మోడలింగ్ కెరీర్ గా ఎంచుకున్నారు. మొదట్లో కొన్ని చిత్రాలు హీరోయిన్ గా చేశారు. అవి స్మాల్ బడ్జెట్ చిత్రాలు కావడంతో ఆమెకు ఫేమ్ రాలేదు.
మహేష్ బాబు హీరోగా దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించిన మహర్షి చిత్రంలో కాలేజీ స్టూడెంట్ గా కనిపించింది. తర్వాత ఆమెకు బిగ్ బాస్ సీజన్ 4లో ఛాన్స్ దక్కింది. ఈ షో ద్వారా దివి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అంతకు ముందు దివికి ఎలాంటి గుర్తింపు లేదు. అయితే హౌస్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఎఫైర్స్, స్కిన్ షోకి దివి దూరంగా ఉంది. అమ్మ రాజశేఖర్ తో మాత్రమే స్నేహం చేసింది. అందుకే కొద్ది వారాలకే ఎలిమినేట్ అయ్యింది.
View this post on Instagram