spot_img
HomeజాతీయంAmit Shah Meeting Trisha Delhi: టీవీకే విజయ్ జుట్టు త్రిష చేతిలో.. ఢిల్లీలో అమిత్...

Amit Shah Meeting Trisha Delhi: టీవీకే విజయ్ జుట్టు త్రిష చేతిలో.. ఢిల్లీలో అమిత్ షా తో భేటీ?!.. తమిళ్ ఎన్నికల్లో జరిగేది అదేనా?

Amit Shah Meeting Trisha Delhi: తమిళనాడులో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేశారు నేపథ్యంలో.. అక్కడ రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరాహోరీగా సాగిస్తున్నాయి. మొన్నటిదాకా అక్కడ ప్రధాన పోటీ డీఎంకే, అన్నా డీఎంకే మధ్య సాగుతుందని అందరూ అనుకున్నారు. అయితే విజయ్ టీవీ కె పార్టీని పెట్టిన తర్వాత అక్కడ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.

Also Read: విజయ్ అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ పవన్ కళ్యాణ్ మండిపాటు.. వీడియో వైరల్!

ఇటీవల విజయ్ భార్య సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త వేరే మహిళతో ఉంటున్నాడని పేర్కొన్నారు. అంతేకాదు విడాకుల కోసం కోర్టు మెట్లు కూడా ఎక్కారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ వాయిదా పడింది. ఈ క్రమంలోని త్రిష, విజయ్ కి సంబంధం ఉందని ఆరోపణలు రావడం మొదలైంది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు ఏకంగా విజయ్, త్రిష మధ్య ఉన్న సంబంధాన్ని బయటపెట్టారు. ఆ తర్వాత త్రిష ఘాటుగా స్పందించడంతో ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు.

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు చేసిన ఆ వ్యాఖ్యల తర్వాత త్రిష, విజయ్ జంటగా ఒక పెళ్ళికి హాజరయ్యారు. తద్వారా తమ మధ్య ఉన్న బంధాన్ని పరోక్షంగా బయటపెట్టారు. అయితే త్రిష ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు. టి వి కే రాజకీయాలు మొత్తం విజయ్ చుట్టు కాకుండా, త్రిష చుట్టూ తిరుగుతున్నట్టు తెలుస్తోంది. విజయ్ టీవీ కే పార్టీ ఎన్డీఏతో పొత్తు పెట్టుకొనే నిర్ణయం ఆమె చేతిలో ఉందని తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీలో ఆమె అమిత్ షా తో భేటీ అయినట్టు తెలుస్తోంది. ఎన్నికలు త్వరలో జరుగుతున్న వేళ ఈ పరిణామం సంచలనానికి కారణమైంది. దీనికి తోడు ఏఐడీఎంకె నేతలు కూడా త్రిషతో టచ్లోకి వెళ్ళినట్టు తెలుస్తోంది. అయితే టీవీకే, బిజెపి, అన్నా డీఎంకే పార్టీలు కలిసి.. కూటమిగా ఏర్పడి డిఎంకెను ఢీకొడతాయని తెలుస్తోంది.

ఇటీవల త్రిషకు సంబంధించిన ఒక పాత వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. తనకు ముఖ్యమంత్రి కావాలని ఉందని.. హీరోయిన్ అయ్యానని.. ఇక తన తదుపరి లక్ష్యం అదేనని త్రిష వ్యాఖ్యానించారు. ఇప్పుడు విజయ్ తో త్రిష సంబంధం కొనసాగిస్తున్న నేపథ్యంలో.. ఆమె తమిళనాడు ఎన్నికల్లో కీలకపాత్ర పోషించే అవకాశం ఉందని తెలుస్తోంది. త్రిషతో తనకున్న సంబంధాన్ని ఇంతవరకు విజయ్ కొట్టి పారేయలేదు. అటు త్రిష కూడా తీసిపారేయలేదు. త్రిష తనకు ముఖ్యమంత్రి కావాలని ఉందని చెప్పిన నేపథ్యంలో.. ఎంజీఆర్ కాలంలో జయలలిత మాదిరిగా తమిళనాడు రాజకీయాలలో త్రిష ఇప్పుడు చక్రం తిప్పుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

R Madhavan

R Madhavan: హీరో మాధవన్ అదృశ్యం.. విద్యార్థుల గాలింపు.. అసలు ఏమి జరిగిందంటే..

R Madhavan: ఢిల్లీ లోని పార్లమెంట్ ఆవరణలో గత కొద్దీ రోజుల నుండి కాక్రోచ్ పార్టీ ఆద్వర్యం లో జరుగుతున్న విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం...
Jaya Krishna Ghattamaneni

Jaya Krishna Ghattamaneni: బయట హీరోల్లో ఆ స్టార్ హీరో కి వీరాభిమాని అంటూ ఘట్టమనేని జయకృష్ణ హాట్...

Jaya Krishna Ghattamaneni: సూపర్ స్టార్ కృష్ణ రెండవ తనయుడు , మహేష్ బాబు సోదరుడు , రమేష్ బాబు కుమారుడిగా జయ కృష్ణ ఘట్టమనేని ఇండస్ట్రీ లోకి హీరో గా...

NEET Controversy : విద్యార్థుల ఆవేదనలో అర్ధముంది మరి రాజకీయ నాయకుల ఆందోళనలో?

NEET Controversy : దేవాలయాల లాంటి విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం, తమ భవిష్యత్తును దిద్దుకోవడం కోసం రాత్రింబవళ్లు కష్టపడే కోట్లాది మంది విద్యార్థుల నిరీక్షణను నీరుగార్చేలా ఇటీవల విద్యావ్యవస్థలో వరుసగా జరుగుతున్న పరిణామాలు...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎన్ని కోట్ల గ్రాస్ రాబట్టాలో తెలుసా..?...

Chennai Love Story: సినిమా సినిమాకు తన పరిధి ని పెంచుకుంటూ , యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరో కిరణ్ అబ్బవరం. ఈయన కెరీర్...
Trisha Krishnan

Trisha Krishnan: ‘జన నాయగన్’ థియేటర్ లో త్రిష.. మీడియా ని చూడగానే పరుగులు.. వీడియో వైరల్..

Trisha Krishnan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్...
Oktelugu Epaper