
తనపై 139 మంది హత్యాచారం చేశారని యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రధాన నిందితుడిగా భావిస్తున్న డాలర్ భాయ్‌ని శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. గతంలో తనపై 139 మంది హత్యాచారం చేశారని యువతి సంచలన విషయం బయటకు చెప్పింది. ఈ కేసులో సినీ ప్రముఖుల పేర్లను కూడా తెలిపింది. అయితే ఇదంతా తనతో డాలర్ భాయ్ చేయించాడని చెప్పిన యువతి ఫిర్యాదు మేరకు డాలర్‌భాయ్‌ని పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.