Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Sports » The indian team created a new record in the under 19 world cup

Under 19 World Cup: అండర్ 19 వరల్డ్ కప్ ‘ లో సరికొత్త రికార్డ్ ని క్రియేట్ చేసిన ఇండియన్ టీమ్…

ఇప్పటివరకు ఇండియన్ టీం నాలుగు మ్యాచ్ ల్లో విజయాలను సాధించగా, అందులో మూడు మ్యాచ్ ల్లో మాత్రం 200 లకు పైన పరుగుల తేడా తో విజయం సాధించడం అనేది నిజంగా విశేషమనే చెప్పాలి. ఇక 'అండర్ 19 వరల్డ్ కప్ ' చరిత్రలోనే ఇది ఒక అరుదైన ఫీట్ గా గుర్తించబడింది.

Written By:Gopi Velpula, Updated On : February 2, 2024 / 08:38 AM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
The Indian Team Created A New Record In The Under 19 World Cup

Under 19 World Cup

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Under 19 World Cup: సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న అండర్ 19 వరల్డ్ కప్ లో ఇండియన్ టీం తన సత్తాని చాటుతుంది. ముఖ్యంగా మన కుర్ర ప్లేయర్లందరు ప్రత్యర్థి జట్టుపై విరుచుకుపడి ఆడుతూ మన టీమ్ కి సునాయాసంగా విజయాలను అందిస్తున్నారు.

ఇక ఇప్పటివరకు ఇండియన్ టీం నాలుగు మ్యాచ్ ల్లో విజయాలను సాధించగా, అందులో మూడు మ్యాచ్ ల్లో మాత్రం 200 లకు పైన పరుగుల తేడా తో విజయం సాధించడం అనేది నిజంగా విశేషమనే చెప్పాలి. ఇక ‘అండర్ 19 వరల్డ్ కప్ ‘ చరిత్రలోనే ఇది ఒక అరుదైన ఫీట్ గా గుర్తించబడింది. ఇక ఇప్పటివరకు ఏ టీమ్ కు సాధ్యం కానీ రీతిలో ఇండియన్ టీం వరుసగా భారీ విజయాలను అందుకొని ఒక సరికొత్త రికార్డు అయితే క్రియేట్ చేసింది.

ఇక ఐర్లాండ్ మీద ఆడిన మ్యాచ్ లో 201 పరుగులతో భారీ విజయాన్ని అందుకోగా, ఆ తర్వాత యుఎస్ఎ మీద ఆడిన మ్యాచ్ లో కూడా 201 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక న్యూజిలాండ్ మీద 214 పరుగుల తేడాతో విజయం సాధించి అండర్ 19 లోనే ఒక సరికొత్త రికార్డును అయితే క్రియేట్ చేసింది. ఇదే దూకుడుతో ఇండియన్ టీం దుమ్ము రేపితే మాత్రం ఈసారి అండర్ 19 వరల్డ్ కప్ మనదే అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. టీమ్ లో ఉన్న ఒకరిద్దరు ప్లేయర్లనే కాకుండా అందరు ప్లేయర్లు కూడా వాళ్ళ సత్తా చాటుతూ ఒక్కో మ్యాచ్ లో ఒక్కో ప్లేయర్ బాగా ఆడడం మన్ టీమ్ కి చాలా వరకు కలిసి వచ్చే అంశం అనే చెప్పాలి.

2023 ఇంటర్నేషనల్ వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ కి వచ్చి ఇండియన్ టీమ్ ఓడిపోయినపుడు అభిమానులు అందరూ తీవ్రమైన నిరాశ చెందారు. ఇక దాంతో ఇండియన్ టీమ్ కి అండర్ 19 వరల్డ్ కప్ ని సాధించి పెడతామంటూ ఈ టోర్నీకి ముందే మన ప్లేయర్లు అభిమానులకు మాట ఇవ్వడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. వాళ్లు అనుకున్నట్టుగానే ఇండియన్ టీమ్ కి ఈసారి కప్ అందించే విధంగానే ముందుకు దూసుకెళ్తున్నారు…

Gopi Velpula

Gopi Velpula Author - OkTelugu

Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

View Author's Full Info

Web Title: The indian team created a new record in the under 19 world cup

Get Latest Telugu News, Andhra Pradesh News, Entertainment News, Election News, Business News, Tech, Career, Religion News

Tags
  • under 19 world cup
  • Under 19 World Cup 2024
  • under 19 world cup 2024 schedule
  • under 19 world cup india
Follow OkTelugu on WhatsApp

Related News

Under 19 World Cup : సీనియర్లు, జూనియర్లకు.. ఆస్ట్రేలియా కొరకరాని కొయ్య..

Under 19 World Cup : సీనియర్లు, జూనియర్లకు.. ఆస్ట్రేలియా కొరకరాని కొయ్య..

Under 19 World Cup: అండర్ 19 వరల్డ్ కప్ ‘ లో సరికొత్త రికార్డ్ ని క్రియేట్ చేసిన ఇండియన్ టీమ్…

Under 19 World Cup: అండర్ 19 వరల్డ్ కప్ ‘ లో సరికొత్త రికార్డ్ ని క్రియేట్ చేసిన ఇండియన్ టీమ్…

Under 19 World Cup: అండర్ 19 వరల్డ్ కప్ : సూపర్ సిక్స్ లోకి చేరిన మూడు టీమ్ లు ఇవే…

Under 19 World Cup: అండర్ 19 వరల్డ్ కప్ : సూపర్ సిక్స్ లోకి చేరిన మూడు టీమ్ లు ఇవే…

Under 19 World Cup 2024: మొదలైన అండర్ 19 వరల్డ్ కప్ మేనియా.. ఈరోజు ఇండియా vs బంగ్లాదేశ్ మ్యాచ్ ఎప్పుడు ఎక్కడ చూడవచ్చంటే..?

Under 19 World Cup 2024: మొదలైన అండర్ 19 వరల్డ్ కప్ మేనియా.. ఈరోజు ఇండియా vs బంగ్లాదేశ్ మ్యాచ్ ఎప్పుడు ఎక్కడ చూడవచ్చంటే..?

ఫొటో గేలరీ

Pooja Hegde Beautiful Pics: బుల్లి గౌనుతో అందాల ఆరబోత చేస్తున్న పూజ.. వహ్ ఏం అందం సామి..

Pooja Hegde Beautiful Pics Photo Gallery

Anasuya : యాంకర్ అనసూయ కొత్తింటికి ఎన్ని కోట్లంటే?

Anasuya How Many Crores Does Anchor Anasuyas New House Cost

Priyanka Jawalkar: మెరిసిపోతున్న ప్రియాంక జవాల్కర్.. చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Priyanka Jawalkar Viral Photos And Facts
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.