spot_img
Homeక్రీడలుక్రికెట్‌Sameer Rizvi: 29 ఏళ్ల యాంకర్ కు 22 ఏళ్ళ క్రికెటర్ క్లీన్ బౌల్డ్.. ఈ...

Sameer Rizvi: 29 ఏళ్ల యాంకర్ కు 22 ఏళ్ళ క్రికెటర్ క్లీన్ బౌల్డ్.. ఈ ఇద్దరి కథ మామూలుగా లేదుగా..

Sameer Rizvi: ప్రతి ఏడాది ఐపీఎల్ సీజన్ మొదలైనప్పుడు ఏదో ఒక రూమర్ బయటకు వస్తుంది.. అది కాస్త ఐపిఎల్ సాగుతున్నంతసేపు మీడియాలో నానుతూనే ఉంటుంది. ఇప్పటివరకు అయితే ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా, అతడి స్నేహితురాలి వ్యవహారం ప్రతిరోజు మీడియాలో వినిపిస్తూనే ఉంది. హైదరాబాద్ కీలక ఆటగాడు ఇషాన్ కిషన్, అతడి గర్ల్ ఫ్రెండ్ వ్యవహారం కూడా మీడియాను షేక్ చేస్తూనే ఉంది. అయితే వీరిద్దరిని దాటేశాడు ఓ యంగ్ ప్లేయర్.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో యంగ్ ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు సమీర్ రిజ్వీ. ఇటీవల అతడు సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఢిల్లీ తరఫున కీలక ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. అయితే అటువంటి ఈ యంగ్ ఆటగాడు ఇప్పుడు ఓ 29 సంవత్సరాల యాంకర్ బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇప్పుడు మీడియాలో వారిద్దరి గురించి విపరీతంగా చర్చ నడుస్తోంది.

సమీర్ క్లీన్ బౌల్డ్ అయిన ఆ యాంకర్ పేరు యశా సాగర్.. ఈమె ఇండో కెనడియన్ మూలాలు ఉన్న యువతి. గత యుపి టి20 లీగ్ లో వీరిద్దరి మధ్య క్రియేషన్ మొదలైనట్టు తెలుస్తోంది. యశా కెనడా టి20, డబ్ల్యూపిఎల్, బిపిఎల్ లో ప్రజంటర్ గా వ్యవహరిస్తుంటారు. రిజ్వి వయసు ప్రస్తుతం 22 సంవత్సరాలు.

యశా కు 29 సంవత్సరాలు. సోషల్ మీడియాలో యశా ను 13 లక్షల మంది అనుసరిస్తున్నారు. ఈమె స్పోర్ట్స్ ప్రజెంటర్ గా విపరీతమైన గుర్తింపు తెచ్చుకుంది. కేవలం స్పోర్ట్స్ ప్రజెంటర్ గానే కాకుండా.. ప్రవేట్ ఆల్బమ్ లో కూడా నటించింది. హీరోయిన్ మెటీరియల్ ఈమె.. ఆ మధ్య బంగ్లా ప్రీమియర్ లీగ్ లో యాంకరింగ్ చేస్తున్నప్పుడు కొంతమేర ఇబ్బంది పడింది. తనకు ఎదురైన అనుభవాన్ని చెప్పుకుంది. అప్పట్లో ఈమె చేసిన వ్యాఖ్యలు మీడియాలో సంచలనం కలిగించాయి.

యశా అందంగా ఉంటుంది. అనేక ఆఫర్లు వచ్చినప్పటికీ బాలీవుడ్ సినిమాలలో ఈమె నటించలేదు. కాకపోతే కొన్ని ప్రొడక్షన్ హౌస్ లు నిర్మించిన ప్రైవేటు వీడియో సాంగ్స్ లో నటించింది.. వెస్ట్రన్ కాస్ట్యూమ్ లో కనిపించే యశా మంచి మాటకారి. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడుతుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper