Homeక్రీడలుInd Vs Eng 1st Test Day 2: భారత్ ఐదో వికెట్ డౌన్

Ind Vs Eng 1st Test Day 2: భారత్ ఐదో వికెట్ డౌన్

Ind Vs Eng 1st Test Day 2: బెన్ స్టోక్స్ వేసిన 105 ఓవర్ లో చివరి బంతికి షార్ట్ కవర్ లో ఓలీ పోప్ అద్భుతమైన క్యాచ్ అందుకోవడం వల్ల పెవిలియన్ కు చేరాడు.

Ind Vs Eng 1st Test Day 2:  ఐపీఎల్ లో అదరగొట్టి చాలా కాలం తర్వాత జాతీయ జట్టులోకి వచ్చిన కరుణ్ నాయర్ నిరాశపర్చాడు. నాలుగు బంతులు ఎదుర్కొని డకౌట్ గా వెనుదిరిగాడు. బెన్ స్టోక్స్ వేసిన 105 ఓవర్ లో చివరి బంతికి షార్ట్ కవర్ లో ఓలీ పోప్ అద్భుతమైన క్యాచ్ అందుకోవడం వల్ల పెవిలియన్ కు చేరాడు. 105 ఓవర్లకు స్కోరు 447 గా ఉంది. పంత్ 130 పరుగులతో ఉన్నాడు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Oktelugu Epaper