Homeక్రీడలుT20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ కోసం బిగ్ ప్లాన్ వేసిన బీసీసీఐ...

T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ కోసం బిగ్ ప్లాన్ వేసిన బీసీసీఐ…

T20 World Cup 2024: ప్రపంచం లో ఉన్న అన్ని టీముల్లో ఇండియన్ టీమ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. నిజానికి మన టీమ్ పేరు చెబితే చాలా టీమ్ లు భయం తో వణికి పోతున్నాయి…అయితే 2023 వ సంవత్సరంలో వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ కి చేరుకున్న ఇండియన్ టీమ్ ఆస్ట్రేలియా చేతిలో దారుణం గా ఓటమి పాలైంది. ఇక ఇండియన్ టీం ఈ సంవత్సరం జరగబోయే టి20 వరల్డ్ కప్ లో మాత్రం తన సత్తా చాటాలని చూస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు టి20 మ్యాచ్ ల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

అయితే ప్రస్తుతం తో ఇండియన్ టీమ్ అఫ్గాన్ తో టీ20 సిరీస్ ఆడుతుంది. అయితే ఈ సిరీస్ తర్వాత డైరెక్ట్ గా టి20 వరల్డ్ కప్ లోనే ఇండియన్ టీమ్ అడుగు పెట్టబోతుంది కానీ ఈ మధ్యలో ఐపిఎల్ ఉండడం వల్ల మన ప్లేయర్లకి ఐపిఎల్ అనేది చాలా వరకు హెల్ప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రెండు నెలల పాటు పాటు సాగే ఈ ఐపిఎల్ లో ప్లేయర్లందరూ కూడా పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ఐపీఎల్ లో ఎవరైతే సత్తా చూపిస్తారో వాళ్ళని టీమ్ లోకి తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా యంగ్ ప్లేయర్లు అయిన చాలామంది ప్లేయర్లు టి20 వరల్డ్ కప్ లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. మరి వారిలో ఈ అవకాశం ఎవరిని వరిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇక ఈ ఐపీఎల్ అనేది వాళ్లకు గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి. ఈ ఐపీఎల్ లో గనక వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటే మాత్రం తప్పకుండా వాళ్ళకి ఈ టి 20 వరల్డ్ కప్ లో ఆడే అవకాశం ఉందని చెప్పడం లో ఎంత మాత్రం అతిశక్తి లేదు అంటూ సీనియర్ క్రికెటర్లు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

ఇక ఇప్పటి వరకు ఆడిన ఐపిఎల్ ఓక ఎత్తు అయితే ఇక ఇప్పుడు ఆడబోయే ఐపీఎల్ మాత్రం వాళ్ళ కెరియర్ ని డిసైడ్ చేయబోతుంది అంటూ ప్రముఖులు సైతం దీని మీద వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక మరి ఇండియన్ ప్లేయర్ల లో టి20 వరల్డ్ కప్ కి ఆడే అదృష్టం ఎవరిని వరిస్తుంది అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశం గా మారింది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Amitabh Bachchan

Amitabh Bachchan: ICU లో అమితాబ్ బచ్చన్.. అభిమానుల గుండెలు ఆగిపోయేలా చేస్తున్న లేటెస్ట్ పోస్ట్..

Amitabh Bachchan: 83 ఏళ్ళ వయస్సు లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ , నేటి తరం యంగ్ హీరోలతో పోటీ పడుతున్న ఏకైక ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అమితాబ్...
YSRCP Land Scam

YSRCP Land Scam: వందల కోట్ల 15.94 ఎకరాల ప్రభుత్వ భూమిని వైసీపీ నేతలకు రాసి ఇచ్చేశాడు..

YSRCP Land Scam: వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా సరే బ్రహ్మాండంగా ముక్కలు పడతాయి.. ఈ సామెతను ఆ రెవెన్యూ అధికారి నిజం చేసి చూపించారు. తనకు ఆయాచితమైన చోటు...
Balakrishna Injury

Balakrishna Injury: NBK111 షూటింగ్ లో బాలయ్య కి గాయాలు.. హాస్పిటల్ కి తరలింపు.. ప్రస్తుత పరిస్థితి ఎలా...

Balakrishna Injury: వరుస సూపర్ హిట్స్ తో 6 పదుల వయస్సులో కూడా జెన్ జీ ఆడియన్స్ ని అలరిస్తూ ముందుకు దూసుకెళ్తున్న నందమూరి బాలకృష్ణ , ప్రస్తుతం గోపీచంద్ మలినేని తో...
Rajamouli

Rajamouli Next Movie: రాజమౌళి నెక్స్ట్ సినిమా పాకిస్తాన్ బ్యాక్ డ్రాప్ లో రాబోతోందా…

Rajamouli Next Movie: ప్రస్తుతం రాజమౌళి 'వారణాసి' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మీద భారీ బజ్ క్రియేట్ అవుతుంది. ముఖ్యంగా మహేష్ బాబు ఈ సినిమాలో హీరోగా చేయడం...
Telangana Employee Health Scheme

Telangana Employee Health Scheme: తెలంగాణ ఉద్యోగులు గుడ్‌ న్యూస్‌.. 40 ఏళ్లు దాటితే ఫ్రీ హెల్త్‌ చెకప్‌!

Telangana Employee Health Scheme: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. వారి సంక్షేమం కోసం ‘నూతన ఉద్యోగ ఆరోగ్య పథకం’ (ఎన్‌ఈహెచ్‌ఎస్‌) మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ పథకం...
Oktelugu Epaper