spot_img
Homeఆధ్యాత్మికంRashi Phalalu: ఈ రాశి వారు ప్రియమైనవారితో ఈరోజు హ్యాపీగా ఉంటారు..

Rashi Phalalu: ఈ రాశి వారు ప్రియమైనవారితో ఈరోజు హ్యాపీగా ఉంటారు..

Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. జనవరి 9న మంగళవారం ద్వాదశ రాశులపై జేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈ నేపథ్యంలో కొన్ని రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ప్రభావం ఉండనుంది. అలాగే ఈరోజు 12 రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి:
వివాహం గురించి ప్రతిపాదనలు రావొచ్చు. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆస్తి సంబంధించిన ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపార ప్రణాళికలు లాభిస్తాయి.

వృషభం:
ఆర్థికాంశాల్లో వృద్ధి ఉంటుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేవారు ఒకసారి ఆలోచించాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రియమైన వారితో విభేదాలు రావొచ్చు.

మిథునం:
గతం నుంచి పెండింగులో ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వ్యాపార సంబంధిత ప్రణాళికలు విజయవంతం అవుతాయి. కొత్త పనిని ప్రారంభించేముందు ఇష్టమైన దేవతకు పూజలు చేయాలి.

కర్కాటకం:
వ్యాపారులు పెట్టుబడులు పెట్టేముందు వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. ఉద్యోగులు అనుకున్న లక్ష్యాలను పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది.

సింహ:
వాహనాన్ని కొనుగోలు చేస్తారు. వివాహితుల జీవితం ఆహ్లాదంగా ఉంటుంది. వ్యాపారులు కొత్త మార్పులు చేస్తారు. రాజకీయాల్లో ఉండేవారికి మంచి ఫలితాలు వస్తాయి.

కన్య:
సమాజంలో సంబంధాలు మెరుగుపడుతాయి. ప్రియమైన వారి కోసం కీలక నిర్ణయం తీసుకుంటారు. డబ్బు సంపాదించడానికి మార్గాలు కనిపిస్తాయి.

తుల:
ఈ రాశివారికి ఆకస్మిక అదృష్టం వరించే అవకాశం ఉంది. ప్రియమైన వారితో హ్యాపీగా ఉంటారు. వ్యాపారులు నిర్ణయాలు తీసుకోవడంలో ఆసక్తిని చూపుతారు.

వృశ్చికం:
వ్యక్తిగత పనులపై శ్రద్ధ చూపుతారు.ఆర్థికాంశాల్లో జాగ్రత్తలు పాటించాలి. వివాహితులు తమ పనితీరుతో భాగస్వామిని ఆకర్షిస్తారు. బాధ్యతాయుత పనులు చేసే అవకాశం.

ధనస్సు:
బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలని చూస్తారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో సమ్యస్యలు రావొచ్చు. కానీ విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండొద్దు. రుణ సాయం అందుతుంది.

మకర:
వివాహితులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు దొరుకుతాయి.

కుంభం:
వ్యక్తిగత జీవితంలో శ్రద్ధ వహించాలి. కుటుంబంలో ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఉద్యోగులు తోటివారితో సంబంధాలు మెరుగుపరుచుకుంటారు.

మీనం:
ఇంట్లో సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. వ్యాపారులు పెట్టుబడుల కోసం ఇతరుల సలహాలు తీసుకోవాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Appalaraju Arrest

Appalaraju Arrest: అప్పలరాజును వెనుకేసుకొస్తున్న వైసిపి.. మరి అంత నీచమా?!

Appalaraju Arrest: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తోంది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అప్పలరాజు అరెస్టుపై కక్ష సాధింపు అన్నముద్ర వేస్తోంది. రాజకీయ కక్షతోనే అప్పలరాజును...
Jana Nayagan Twitter Review

Jana Nayagan Twitter Review: ‘జన నాయగన్ ‘ ట్విటర్ రివ్యూ : తెలుగు ఆడియన్స్ నుండి ఇలాంటి...

Jana Nayagan Twitter Review: తమిళనాడు ముఖ్యమంత్రి హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ఈ చిత్రం...
AP Rain Alert

AP Rain Alert: ఏపీకి చల్లటి కబురు.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert: ఏపీకి చల్లటి కబురు చెప్పింది వాతావరణ శాఖ. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈరోజు కొన్ని జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయని చెప్పింది. పిడుగులతో కూడిన వానలు పడతాయని...
Bhogapuram International Airport

Bhogapuram International Airport: భోగాపురం విమానాశ్రయం ప్రారంభం.. విద్యార్థులకు బంపర్ ఆఫర్!

Bhogapuram International Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం జాతికి అంకితం కానుంది. ఈనెల 1న ప్రారంభోత్సవానికి నోచుకోనుంది. అందుకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు....
Balakrishna

Balakrishna: బాలయ్య కి ఫోన్ చేసిన ఎన్టీఆర్… ఇంటికి కూడా వెళ్తున్నాడుగా…

Balakrishna: సినిమా ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ ఉన్నంత మాత్రాన సక్సెసులైతే రావు... స్టార్ డమ్ అనేది లభించదు. వాళ్ల సత్తాను చూపించి ప్రేక్షకులను మెప్పించగలిగితేనే వాళ్ళకంటూ ఒక ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. లేకపోతే మాత్రం...
Oktelugu Epaper