spot_img
Homeఆధ్యాత్మికంRashi Phalalu: ఈ రాశి వారి ఇంట్లో లక్ష్మీ సందడి... నేడు మిగతా రాశి ఫలాలు...

Rashi Phalalu: ఈ రాశి వారి ఇంట్లో లక్ష్మీ సందడి… నేడు మిగతా రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయంటే?

Rashi Phalalu: దీపావళి పండుగ నేపథ్యంలో లక్ష్మీదేవి కొందరి ఇంట్లో తాండవం చేయనుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. నవంబర్ 11న శనివారం ద్వాదశ రాశులపై చిత్రా నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారి ఇంట్లో లక్ష్మీదేవి సందడి చేయనుంది. మరికొందరి ఇంట్లో ఆర్థిక లాభాలు.. 2023 నవంబర్ 11న 12 రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేషరాశి:
ఈ రాశివారికి ఆకస్మిక అదృష్టం వస్తుంది. వ్యాపారులకు లాభాల పంట పండుతుంది. చేసే పనులపై దృష్టిపెట్టాలి. కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు. వైవాహిక జీవితం సంతోషకరంగా ఉంటుంది.

వృషభం:
ఈ రాశివారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువే. కుటుంబంలో కొన్ని సమస్యలు ఏర్పడవచ్చు. ఎలాంటి వాదనలకు పోకుండా సమస్యలను పరిష్కరించుకోవాలి.

మిథునం:
కుటుంబంలో ప్రేమలు బలపడుతాయి. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. వ్యాపారులు మాత్రం పెట్టుబడుల్లో నష్టపోయే అవకాశం. ప్రియమైన వ్యక్తితో ఆనందంగా ఉంటారు.

కర్కాటకం:
ఉద్యోగులు కార్యాలయాల్లో చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబం ఉల్లాసంగా ఉంటుంది. మానసిక ఆందోళనలు ఉంటాయి. అయితే కాలక్రమేణా సర్దుకుంటాయి.

సింహం:
జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. అదనపు ఖర్చులు పెరుగొచ్చు. ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. పరిస్థితులు అనుకూలంగా మారుతాయి.

కన్య:
వైవాహిక జీవితంలో విభేదాలు రావొచ్చు. కుటుంబంలోని కొందరు ఆరోగ్యం క్షీణించవచ్చు. కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఆదాయ వనరులు పెరుగుతాయి.

తుల:
జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఆకస్మిక అదృష్టం లభించే అవకాశం. వివాహితులకు ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగులకు అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది.

వృశ్చికం:
ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో ఒకరి ఆరోగ్యంలో సమస్యలు వస్తాయి. ఉద్యోగుల్లోమానసిక ఆందోళనలు. అయినా అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. వైవాహిక జీవితం ఉల్లాసంగా ఉంటుంది.

ధనస్సు:
ఈ రాశివారు కష్టపడి పనిచేస్తారు. అందుకు తగిన ఫలితం ఉంటుంది. ఆదాయం పెంచుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తారు. కుటుంబలో కొన్ని సమస్యలు రావొచ్చు. అయితే పరిస్థితులను భట్టి మారుతాయి.

మకరం:
గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు మెరుగుపడుతాయి. కుటుంబంతో ఉల్లాసంగా గడుపుతారు. భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తారు. ఓ విషయంలో స్పష్టత వస్తుంది.

కుంభం:
ఈ రాశివారు ఈరోజు ఆనందంగా ఉంటారు. మంచి వ్యక్తులను కలుసుకుంటారు. ప్రేమ, ఆప్యాయత పెరుగుతంది. ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో ఉల్లాస వాతావరణం ఉంటుంది.

మీనం:
వివాహితులకు కొన్ని సమస్యలు ఎదరవుతాయి. అయితే ఆదాయం రావడంతో సంతోషంగా గడుపుతారు. కొన్ని మంచి పనుల వల్ల ఇతరుల నుంచి ప్రశంసలు వస్తాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Chennai Love Story First Day Collections

Chennai Love Story First Day Collections: ‘చెన్నై లవ్ స్టోరీ’ మొదటిరోజు వరల్డ్ వైడ్ వసూళ్లు.. కిరణ్...

Chennai Love Story First Day Collections: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై , కాస్త...
Dharmendra Pradhan Resignation

Dharmendra Pradhan Resignation: మోడీ నో అన్నా.. ఎట్టకేలకు ‘ధర్మేంధ్ర ప్రధాన్‌’ రాజీనామా.. తెరవెనుక ఏం జరిగిందంటే?

Dharmendra Pradhan Resignation: నీట్‌ లీకేజీ వివాదం నేపథ్యంలో నెలల తరబడి సాగిన ఆందోళనలు చివరకు ఫలించాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేశారు. నీట్‌ ప్రశ్న పత్రం లీకేజీకి...
Akhil Akkineni

Akhil Akkineni: అక్కినేని అఖిల్ ఇండియన్ కాదా..? పూర్తి వివరాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం..

Akhil Akkineni: అక్కినేని అఖిల్ రీసెంట్ గానే 'లెనిన్' చిత్రం తో తన కెరీర్ లోనే మొట్టమొదటి బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. విడుదలై రెండు వారాలు పూర్తి అయ్యింది , ఇప్పటికీ...
Kajal Aggarwal

Kajal Aggarwal: నన్ను కసాయి తల్లి అని అనుకున్నా పర్వాలేదు.. నేను అలాగే చేస్తాను : కాజల్...

Kajal Aggarwal: పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకొని లేడీ సూపర్ స్టార్ రేంజ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న హీరోయిన్స్ లో ఒకరు కాజల్ అగర్వాల్....
Japan And US

Japan And US: జర్మనీ అణు రహస్యం జపాన్‌కు చేరకుండా అడ్డుకున్న అమెరికా.. లేదంటే ప్రపంచ పటమే మారిపోయేది!

Japan And US: ప్రపంచంలో ప్రస్తుతం అణ్వస్త్రాలు కలిగిన దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంది. తర్వాత రష్యా, చైనా, భారత్‌ కూడా ఉన్నాయి. ఇక ఏ దేశం కూడా అణ్వాయుధాలు కలిగి ఉండకుండా...
Oktelugu Epaper