spot_img
HomeతెలంగాణTS EAMCET Results 2023 Live : తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్...

TS EAMCET Results 2023 Live : తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి

TS EAMCET Results 2023 Live : జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (JNTU) హైదరాబాద్ TS EAMCET 2023 ఫలితాలను ప్రకటించింది. TS EAMCET 2023 ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రా రెడ్డి , ప్రభుత్వ కార్యదర్శి (ఉన్నత విద్య), వి కరుణ , కమీషనర్ నవీన్ మిట్టల్, కాలేజియేట్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ , కార్యదర్శి ఎన్. శ్రీనివాసరావుతో సహా ఇతర ప్రముఖులు ప్రకటించారు. మార్క్‌ల లింక్‌లు eamcet.tsche.ac.inలో చూసుకోవాలని తెలిపారు.

హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఆమె ఉన్నతాధికారులతో కలిసి ఫలితాలను రిలీజ్‌ చేశారు. అభ్యర్థులు ఫలితాలను పొందడం కోసం వారి హాల్ టికెట్ నంబర్‌ను నమోదు చేయాలి.

TS EAMCET 2023 పరీక్ష మే 10 నుండి మే 14, 2023 వరకు నిర్వహించబడింది. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) ఇంజినీరింగ్ స్ట్రీమ్ కోసం TS EAMCET-2023కి సంబంధించిన ప్రిలిమినరీ ఆన్సర్ కీ , రెస్పాన్స్ షీట్‌ను పరీక్ష ముగిసిన వెంటనే చివరి రోజు విడుదల చేసింది.

TS EAMCET 2023 ఆన్సర్ కీపై అభ్యంతరాలు లేవనెత్తడానికి మే 17 వరకూ గడువు ఇచ్చింది.

 TS EAMCET-2023 ఫలితాలను ఈ అఫీషియల్ లింక్ లో తెలుసుకోండి..

https://eamcet.tsche.ac.in/

 

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper