HomeఫోటోలుSamyuktha Menon: ద్యావుడా.. సంయుక్త మీనన్ ఇలా కూడా రెడీ అవుతుందా? వామ్మో ట్రెండీ లుక్స్ ఫోటోలుసినిమా ఫొటోలు Samyuktha Menon: ద్యావుడా.. సంయుక్త మీనన్ ఇలా కూడా రెడీ అవుతుందా? వామ్మో ట్రెండీ లుక్స్ సంయుక్త మీనన్ తెలుగు చిత్రసీమలో చాలా త్వరగా స్టార్‌గా ఎదుగింది. By Swathi Chilukuri Tuesday, 31 December 2024, 15:39 PM FacebookXWhatsAppCopy URL Samyuktha Menon సంయుక్త మీనన్ తెలుగు చిత్రసీమలో చాలా త్వరగా స్టార్‌గా ఎదుగింది. సార్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ ఎంతో మంది ప్రేక్షకులను మెప్పించింది. తన నటన, వినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక విరూపాక్ష సినిమాతో ఒక్కసారిగా తన రేంజ్ ను పెంచుకుంది ఈ బ్యూటీ. విరూపాక్ష సినిమా తర్వాత స్టార్ గా ఎదుగుతుంది అనుకున్నారు కానీ ఆశించిన రేంజ్ లో స్టార్ డమ్ ను సంపాదించలేదు ఈ బ్యూటీ. అయితే ఈ బ్యూటీని మాస్ లుక్ లో ఊహించుకోలేదు ఈమె అభిమానులు. అభినయం, వినయానికి ప్రతీకగా అనుకున్నారు. కానీ ఈమె ఫ్యాషన్ దుస్తులు వేస్తూ కూడా కుర్రకారును ఆకట్టుకుంటుంది సంయుక్త. మరి ఆమె హాట్ లుక్స్ ను మీరు కూడా ఓ సారి చూసేయండి. TagsLatest Tollywood NewsSamyuktha Menonsamyuktha menon moviessamyuktha menon upcoming movie Share FacebookXWhatsAppCopy URL Previous articlePlane Crash : ఒక చిన్న పక్షి అంత పెద్ద విమానాన్ని ఎలా కూల్చుతుంది.. అది ఢీకొన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా ?Next articlePhoto Story: చిన్న వయసులోనే రహస్య వివాహం, విడాకులు, క్రేజీ హీరోను రెండో పెళ్లి చేసుకున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Seetha Payanam Collection: డైరెక్టర్ గా హీరో అర్జున్ కష్టానికి ఫలితం సున్నా..’సీతా పయనం’ కలెక్షన్స్ ఎంతంటే! Prabhas: ప్రభాస్ అభిమానులకు చేదు వార్త..ఆ సినిమా ఇక రద్దు అయ్యినట్టే..కారణం ఏంటంటే! Funky Collection: ‘ఫంకీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..కనీసం హీరోయిన్ కి ఇచ్చిన రెమ్యూనరేషన్ కూడా తిరిగి రాలేదు! Rajamouli And Uday Kiran: ఉదయ్ కిరణ్ తో రాజమౌళి రెండు సినిమాలు ప్లాన్ చేశాడా.? Chiranjeevi: చిరంజీవి రిటైర్మెంట్ ఇచ్చి రామ్ చరణ్ కి దూరంగా తనకి నచ్చిన ఆ సిటీ లో ఉండబోతున్నాడా..? Kiraak RP: బొత్స సత్యనారాయణ కి క్షమాపణలు చెప్పిన కిరాక్ ఆర్ఫీ..వీడియో వైరల్! Most Popular Samsung Galaxy S27 Ultra ప్రాసెసర్ మిస్టరీకి తెరపడినట్లేనా? Kaushal Manda: అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించిన ‘బిగ్ బాస్ 2’ విన్నర్ కౌశల్! Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ బ్యాంక్ అకౌంట్ లో ఒక్క పైసా కూడా లేదా? బయటపడ్డ సంచలన నిజం! Oppo Pad 6F : భారత మార్కెట్లోకి ఒప్పో కొత్త టాబ్లెట్.. Oppo Pad 6F లిస్టింగ్.. వెంటనే త్వరపడండి.. WhatsApp Android Update : వాట్సాప్‌లో కొత్త అప్డేట్.. ఇక కాంటాక్ట్స్ కోసం ప్రత్యేక ట్యాబ్! అదిరిపోయే ఫీచర్లు TANA Charlotte : రోడ్లను దత్తత తీసుకున్న తెలుగు ఎన్నారైలు.. చార్లెట్లో సేవాభావానికి విద్యార్థుల చేయూత Penamaluru MPTC Elections : రిక్షా వాలా.. ఆటోడ్రైవర్.. సామాన్యులే ‘సైకిల్’ సారథులు.. Ramayana Movie: గంటకు లక్ష టిక్కెట్లు..ఆల్ టైం వరల్డ్ రికార్డు సృష్టించిన ‘రామాయణ’ మూవీ! Scene Movie: 3 రోజుల్లో 120 కోట్లు రాబట్టిన సూర్య ‘సీన్’..తెలుగు రాష్ట్రాల నుండి ఎంత వచ్చిందంటే!