HomeఫోటోలుPriyanka Jawalkar: బ్లాక్ డ్రెస్ లో అదిరిపోయే ఫోజులతో మెస్మరైజ్ చేస్తున్న ప్రియ ఫోటోలుసినిమా ఫొటోలు Priyanka Jawalkar: బ్లాక్ డ్రెస్ లో అదిరిపోయే ఫోజులతో మెస్మరైజ్ చేస్తున్న ప్రియ By Swathi Chilukuri Friday, 20 December 2024, 16:17 PM FacebookTwitterWhatsAppCopy URL Priyanka Jawalkar ప్రియాంక జవాల్కర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ కి కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. విజయ్ దేవరకొండ టాక్సీవాలా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ బ్యూటీ. ఈ ఒక్క సినిమాతో అమ్మడు రేంజ్ ఎక్కడికి వెళ్లిపోయింది. టాక్సీవాలా తర్వాత మరింత ఎక్కువ ఆఫర్లు వస్తాయి అనుకున్నారు కానీ ఆ రేంజ్ లో అవకాశాలు మాత్రం రాలేదు. చూడటానికి ముద్దుగా ఉంటుంది ఈ ప్రియాంక. అందంతో టాక్సీవాలా సినిమాతో బాగా ఫేమస్ అయింది. కరోనా కారణంగా ఈ హీరోయిన్ కు అవకాశాలు తగ్గాయి అంటారు కొందరు. ఈ బ్యూటీ అనంతపురంకు చెందింది. అంటే మన తెలుగు అమ్మాయే. ఇక టాక్సీవాలా సినిమా తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాలో నటించి మరో సారి హిట్ ను సొంతం చేసుకుంది ప్రియాంక. TagsPriyanka Jawalkarpriyanka jawalkar instagrampriyanka jawalkar moviespriyanka jawalkar photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleJagan Helipad: జగన్ ఇంట్లో హెలిపాడ్ కోసం 9 కోట్ల ఖర్చు? ప్రచారంలో నిజం ఎంత?Next articleIppatam Village : పవన్ నమ్ముకున్నారు.. రచ్చ చేశారు.. చివరికిలా అడ్డంగా బుక్కయ్యారు Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Medaram 2026: మేడారం మహా జాతర.. ఈసారి ఎంత అద్భుతంగా ఉందంటే? Sunday, 18 January 2026, 10:20 AM Megha Shukla Photoshoot: ఏ ‘మేఘం’ కురిస్తే తడిసిన అందమో ఇదీ! Saturday, 17 January 2026, 19:40 PM Anikha Surendran Pongal Look: చూపులతోనే చంపేసేలా ఉన్నావే చిన్నదానా.. Friday, 16 January 2026, 18:34 PM Most Popular Zarina Wahab: వయస్సులో తల్లి కంటే కొడుకు పెద్ద..’మన శంకర వరప్రసాద్ గారు’ గురించి ఎవరికీ తెలియని నిజాలు! Sunday, 18 January 2026, 15:39 PM WPL 2026: RCB వరుస విజయాల వెనుక సీక్రెట్ అదే!.. Sunday, 18 January 2026, 15:30 PM Jhansi Viral Video: నీతో పెళ్లయింది..నాకు ప్రియుడే సర్వస్వం.. ఏం చేస్తావో చేసుకో పో! Sunday, 18 January 2026, 15:24 PM T20 World Cup 2026: భీకరమైన ఫామ్.. ఐనా రిజర్వ్ బెంచ్ కే! Sunday, 18 January 2026, 15:08 PM Load more