HomeఫోటోలుAndhra Pradesh before independence : ఇది ఆంధ్రప్రదేశ్ అంటే నమ్ముతారా? ఫోటోలు చూస్తే షాక్... ఫోటోలుసినిమా ఫొటోలు Andhra Pradesh before independence : ఇది ఆంధ్రప్రదేశ్ అంటే నమ్ముతారా? ఫోటోలు చూస్తే షాక్ అవుతారు.. స్వాతంత్య్రం రాకముందు ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితి ఎలా ఉండేదో మీకు తెలుసా? ఈ ఫోటోలను చూస్తే మీకు అర్థం అవుతుంది మరి ఓ లుక్ వేయండి. By Swathi Chilukuri Tuesday, 26 November 2024, 19:14 PM FacebookXWhatsAppCopy URL Andhra Pradesh before independence ఇప్పుడు ఎందరో వెళ్లే ఆ విజయవాడ కనక దుర్గమ్మ గుడి అప్పుడు ఎలా ఉందో గుర్తు పట్టారా? ప్రకాశం బ్యారేజ్ ను చూశారా? కానీ ఇది ఇప్పటిది కాదండోయ్ అప్పుడు నిర్మాణం లో ఉన్న ప్రకాశం బ్యారేజ్ ఫోటో. వైజాగ్ బీచ్ రోడ్ ను గుర్తు పట్టారా? ఇప్పటికీ అప్పటికీ చాలా తేడా ఉంది కదా. ఆంధ్ర ప్రదేశ్ లోని మొదటి థియేటర్ ఇది. అదేనండి మారుతీ టాకీస్ 1921 లో ప్రారంభం అయింది. విజయవాడ రైల్వే స్టేషన్ కు కచ్చితంగా మీరు వెళ్లే ఉంటారు. ఇది అదేనండోయ్. విజయవాడ కృష్ణా నది పుష్కరాలు వస్తే ఇసుక వేస్తే రాలనంత జనాలు వెళ్తారు. ఇదిగో అప్పుడు ఇదే విధంగా ఉండేవి ఆ పుష్కరాలు. ఎన్నో హంగు ఆర్భాటాలతో నిండిన ఇప్పటి ట్రైన్ లను చూశాకా అప్పటి ట్రైన్ చూస్తే ఇది ట్రైనా అనిపిస్తుందా? కానీ నిజంగా అది ట్రైన్ అండి. పాసెంజర్ ట్రైన్. వైజాగ్ తీర ప్రాంతం లోని నివాసాలు ఏ విధంగా ఉన్నాయో గుర్తు పట్టారా? TagsAndhra PradeshAndhra Pradesh before independenceAndhra Pradesh before independence Situationsap news Share FacebookXWhatsAppCopy URL Previous articleAkhil Akkineni : సడెన్ గా షాకిచ్చిన నాగార్జున.. సైలెంట్ గా అక్కినేని అఖిల్ నిశ్చిత్తార్థం.. అమ్మాయి ఎవరో తెలుసా? అస్సలు ఊహించరు…Next articleCrime News : 26 సంవత్సరాల క్రితం హత్య చేసి పారిపోయాడు.. ఆ చిన్న ఆధారంతో ఇన్నాళ్లకు దొరికాడు.. Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Andhra Pradesh SIR : బీజేపీ నేతలపై ఒంటికాలిపై లేచి లైవ్ లో శివతాండవం చేసిన టీవీ5 మూర్తి.. వైరల్ వీడియో Andhra Pradesh: ఏపీ ఖజానా ఇలా అయిందేంటి.. జగన్ కు మింగుడుపడని వార్త Amaravati: సాహో చంద్రబాబు.. అమరావతి గగనశీలే.. అస్మాకం అజేయం..దురాజే నిరంతరం Nara Lokesh : నారా లోకేష్ లో అంత కాన్ఫిడెంట్స్ ఏంటి? AP High Court : హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. వైసీపీకి ఎదురుదెబ్బ Andhra Pradesh: చంద్రబాబు సర్కార్ జీవో.. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లకు ఎవరికి ఎంత ఇస్తారంటే? Most Popular Delhi Protest : నాయకత్వం లేని నిరసనలను ఎలా కంట్రోల్ చేయాలి? CJP Protest : జంతర్‌మంతర్ 2.0.. ఉద్యమం ఓడిందా? వ్యూహమే విఫలమైందా? Rahul Gandhi : ఇలాగే ఆందోళన కొనసాగిస్తే మోడీని గద్దె దించొచ్చట? Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ నుండి అపూర్వ అవుట్.. రోహిత్ ఫ్యాన్స్ కి ఊహించని షాక్! Pawan Kalyan: తమిళ నాడు సీఎం విజయ్ తో పవన్ కళ్యాణ్ భేటీ.. పూర్తి వివరాలు మీకోసం! They Call Him OG: ఈటీవీ తలరాతని మార్చేసిన ‘ఓజీ’..TRP రేటింగ్స్ ఏ రేంజ్ లో వచ్చాయంటే! Epic Movie: ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ ‘ఎపిక్’.. ఎందులో చూడాలంటే! Bloody Romeo Movie: ‘బ్లడీ రోమియో’ షూటింగ్ గురించి సెన్సేషనల్ అప్డేట్.. మరి ‘ఓజీ 2’ పరిస్థితి ఏంటి? Bigg Boss 10 Telugu: హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి రోజే రామకృష్ణ కి బంపర్ ఆఫర్ ఇచ్చిన నాగార్జున!