HomeఫోటోలుMrunal Thakur: మృణాల్ ఫోటోలు చూస్తే మతిపోవాల్సిందే.. మీరు ఓ లుక్ వేసేయండి.. ఫోటోలుసినిమా ఫొటోలు Mrunal Thakur: మృణాల్ ఫోటోలు చూస్తే మతిపోవాల్సిందే.. మీరు ఓ లుక్ వేసేయండి.. మృణాల్ ఫోటోలు చూస్తే మతిపోవాల్సిందే.. మీరు ఓ లుక్ వేసేయండి.. By Swathi Chilukuri Friday, 30 August 2024, 15:25 PM FacebookXWhatsAppCopy URL Mrunal Thakur(1) మృణాల్ ఠాకూర్..ఈ పేరు గురించి తెలుగు రాష్ట్రాల్లో బాలీవుడ్ లో కూడా పరిచయమే అవసరం లేదు. సీతారామం సినిమాతో అడుగుపెట్టి ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఇందులో తన నటన, అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. సీత క్యారెక్టర్ లో అద్భుతంగా ఒదిగిపోయి తెలుగు అమ్మాయిలా కనిపించింది. ఈ సినిమా తర్వాత మృణాల్ కు ఫుల్ ఆఫర్లు క్యూ కట్టాయి కూడా. అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటూ రీసెంట్ గా విజయ్ దేవరకొండ తో ఫ్యామిలీ స్టార్ సినిమాతో కూడా మరోసారి మెరిసింది. నానితో హాయ్ నాన్న సినిమాలో కూడా అదరగొట్టింది అమ్మడు. ఈ రెండు సినిమాలతో మంచి విజయాలను మరోసారి సొంతం చేసుకుంది బ్యూటీ. నానితో నటించిన హాయ్ నాన్న సినిమాకు ఏకంగా బెస్ట్ యాక్ట్రెస్ విభాగంలో ఫిలింఫేర్ అవార్డు రావడంతో ఆమె అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. అమ్మడు ఏకంగా సిల్వర్ స్క్రీన్ మీద మాత్రమే నటించలేదు. ముందు బుల్లితెర ఆర్టిస్ట్ గా కూడా నటించింది. ఇవన్నీ పక్కన పెడితే అమ్మడు ఏ ఫోటో షేర్ చేసినా సరే అది కచ్చితంగా వైరల్ గా మారుతుంటుంది. ఆ రేంజ్ లో ఉంది మరి అమ్మడుకు క్రేజ్. TagsLatest Tollywood NewsMrunal Thakurmrunal thakur instagrammrunal thakur photos Share FacebookXWhatsAppCopy URL Previous articlePAK vs BAN: పాక్ వర్సెస్ బంగ్లాదేశ్.. మ్యాచ్ ఆగిపోయిందా? వాతావరణం ఎలా ఉందంటే?Next articleSupreme court : దేశ ప్రజలకు న్యాయం చెప్పే సుప్రీంకోర్టు.. పెండింగ్ సమస్య పరిష్కరించే వారెవరు? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Allu Arjun And Atlee: మరో 130 రోజులా ..? అల్లు అర్జున్ సహనానికి పరీక్ష పెడుతున్న డైరెక్టర్ అట్లీ.. Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ ఫోటోలు వాడుకుంటే ఇక జైలుకే.. యువత తస్మాత్ జాగ్రత్త.. Mrunal Thakur Sister: హీరోయిన్ మృణాల్ ఠాకూర్ చెల్లి ని చూశారా..? ఇంత హాట్ గా ఉందేంటి..అసలు ఊహించలేదు.. Yashasvi Jaiswal: ఒక్క డిన్నర్.. ఈ క్రికెటర్ జీవితాన్ని ఎలా మార్చిందంటే.. Mrunal Thakur : స్టార్ క్రికెటర్ తో మృణాల్ ఠాకూర్ డేటింగ్.. ఇదేమి ట్విస్ట్ బాబోయ్.. అసలు ఊహించలేదు.. Mrunal Thakur photos : మృణాల్ అందాలు చూడతరమా? Most Popular Dhee 21 Show: ‘ఢీ 21’ లో హైపర్ ఆది మిస్సింగ్.. ఇలా అయితే కష్టమే! Chandrababu Naidu : ఒక్క దెబ్బతో ‘బాబు గాయాన్ని’ మాన్పించి వైసీపీకి బుద్దిచెప్పిన లోకేష్ Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ ఓటింగ్ లో చివరి స్థానంలో ఉన్న టాప్ కంటెస్టెంట్..! Swaminarayan Controversy : అతి పెద్ద వివాదంలో చిక్కుకున్న స్వామి నారాయణ్ సంస్థ YS Jagan Mohan Reddy : జగన్ వస్తున్నారు.. పారా హుషార్ Sardar 2 Movie: కార్తీ ‘సర్దార్ 2’ మూవీ ఫుల్ రివ్యూ.. హిట్టా? ఫట్టా? TANA Immigration Seminar : ‘ఇమ్మిగ్రేషన్ 360°’ : అమెరికాలో ఇమ్మిగ్రేషన్పై ‘తానా’ అవగాహన సదస్సు Bigg Boss 10 Telugu: మిడ్ వీక్ ఎలిమినేషన్ లో చరణ్ అవుట్.. వెక్కి వెక్కి ఏడ్చిన రోహిత్! Flipkart Minutes: జస్ట్ పది నిమిషాల్లోనే.. ఫ్లిప్కార్ట్ తీసుకొచ్చిన సంచలనం ఇది..