సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకుంది మృణాల్ ఠాకూర్. Photo: Instagram
ఈ సినిమా తర్వాత నుంచి మృణాల్ కు చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు. Photo: Instagram
సీతగా తెలుగు తెరకు పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారింది. Photo: Instagram
సినిమాలో ఎంత పద్దతిగా కనిపించిందో సోషల్ మీడియాలో కూడా అంతే పద్దతిగా కనిపిస్తుంది అనుకుంటారు చాలా మంది. Photo: Instagram
కానీ అభిమానులకు కలర్ ఫుల్ అందాలను పంచుతూ ఫుల్ బోల్డ్ గా పిక్స్ పెడుతూ అదరగొడుతుంటుంది. Photo: Instagram
మృణాల్ కు జర ఫ్యాషన్ పిచ్చి కాస్త ఎక్కువగా ఉన్నట్టే ఉంది. అందుకే ఫ్యాషన్ గా రెడీ అవుతూ ఫోటోలను పోస్ట్ చేస్తుంటుంది. Photo: Instagram
ఈ ఫోటోలను చూసిన అభిమానులు మా సీత ఇలా ఉండదు. పద్ధతిగా ఉండేది కానీ ఈ పాప ఎవరూ అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. Photo: Instagram
అభిమానుల కామెంట్లు పట్టించుకోకుండా అందాల ఆరబోతనే మస్ట్ అన్నట్టుగా కొన్ని ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారుకు కిక్ ఇస్తుంటుంది బ్యూటీ. Photo: Instagram
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Mrunal thakur latest photoshoot pics
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com