HomeఫోటోలుTamannaah : మిల్క్ బ్యూటీ తమన్నా ఫోటోలు చూశారా? కత్తిలా ఉన్నాయ్ బ్రో.. ఫోటోలుసినిమా ఫొటోలు Tamannaah : మిల్క్ బ్యూటీ తమన్నా ఫోటోలు చూశారా? కత్తిలా ఉన్నాయ్ బ్రో.. మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది By Swathi Chilukuri Monday, 28 October 2024, 16:10 PM FacebookXWhatsAppCopy URL Tamannaah మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.Photo Credit Instagram చాలా మంది సీనియర్ హీరోల సరసన కూడా నటించింది ఈ అమ్మడు. యంగ్ హీరోల సరసన కూడా జతకట్టింది.Photo Credit Instagram టాలీవుడ్, బాలీవుడ్లో సీనియర్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఎక్కువగా హిందీ సినిమాల్లోనే నటిస్తుంది.Photo Credit Instagram ఈ అమ్మడు షేర్ చేసే ఫోటోల్లో ట్రెడీషినల్ తో పాటు హీట్ పెంచేవి కూడా ఉన్నాయి.Photo Credit Instagram రీసెంట్ గా మిల్క్ బ్యూటీ నటించిన ‘సికందర్ కా ముఖద్దర్’ సినిమా త్వరలోనే నేరుగా నెట్ఫ్లిక్స్లో విడుదలకు సిద్ధమయ్యింది.Photo Credit Instagram తమన్నా చివరిగా రాజ్ కుమార్ రావు, శ్రద్ధా కపూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘స్త్రీ 2’ సినిమాలో ఓ స్పెసల్ సాంగ్ లో కనిపించింది.Photo Credit Instagram బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మతో తమన్నా ప్రేమ వ్యవహారం వల్ల కొన్ని రోజుల నుంచి వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే.Photo Credit Instagram అయితే తమన్నా – విజయ్ వర్మ త్వరలో పెళ్లి చేసుకోబోతుందట. ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.Photo Credit Instagram TagsTamannaah BatiaTamannaah Photos ViralTelugu ActressTelugu Heroinetollywood news Share FacebookXWhatsAppCopy URL Previous articleGautam Gambhir: గంభీర్ రూల్స్.. సీనియర్లు ఒళ్లు వంచుతున్నారు.. ఇకపై జట్టులో ఎలాంటి మార్పులు ఉంటాయంటే..Next articleTrain Ticket : ట్రైన్ లో మీ కన్ఫామ్ సీటును మరొకరు ఆక్రమించారా.. ఈ నంబర్ కు కాల్ చేయండి Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Anandhi: మన తెలుగు గరివిడి లక్ష్మి “ఆనంది”.. తెలుగు దర్శకులు, నిర్మాతలకు ఎందుకు నచ్చడం లేదు.. Kavya Maran marriage : SRH ఓనర్ కావ్య మారన్ పెళ్లి ఫిక్స్.. వరుడు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు Tollywood Heroine: సినిమాల్లో “పెద్ద” అవకాశాలు లేవ్.. సైడ్ ఇన్కమ్ తో ఫ్యూచర్ సేఫ్.. ఈ హీరోయిన్ బుర్రే బుర్ర పో Telangana Politics: 300 ఎకరాలు.. 300 కోట్లు.. నిర్మాతల కోసం చక్రం తిప్పిన బడా నేత Aadarsha Kutumbam: నిన్న ప్యారడైజ్.. ఇప్పుడు ఆదర్శ కుటుంబం.. తెలుగు ప్రేక్షకుల సహనంతో ఆడుకుంటున్నారు.. Journalist Controversy: నువ్వు మనిషివా.. జర్నలిస్టువా? ఆడోళ్లతో ఇదేం భాషరా సామీ Most Popular France Protests : ఫ్రాన్స్ ఎందుకు భగ్గుమంది? అక్కడ నిరసనలకు కారణమేంటి? Jailer 2 Movie: ‘జైలర్ 2’ 2 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..సూపర్ స్టార్ బాక్స్ ఆఫీస్ విశ్వరూపం! Ranabaali Movie: ‘రణబాలి’ మొదటిరోజు వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఫ్లాప్ టాక్ తో ఊహించని గ్రాస్! Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ నుండి షాలిని అవుట్.. కానీ ట్విస్ట్ ఏమిటంటే! Amaravati Capital City: చంద్రబాబా మజాకా.. అమరావతికి 15,000 కోట్లు.. APPSC Group 1 Scam: మరో తీగ తగిలింది.. జగన్ కు ఈడీ సెగ గట్టిగానే.. Delhi Noodles Deaths: నూడుల్స్ తింటే చనిపోతారా.. ఐదుగురి ప్రాణాలు గాలిలో.. ఏం జరిగిందంటే.. Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పై ఎందుకు ఇంత నెగెటివిటీ ? అతను చేసిన పాపం ఏమిటి ? SS Rajamouli: రమా రాజమౌళి మొదటి భర్త ఎవరో తెలుసా? వెలుగులోకి వచ్చిన సంచలన నిజాలు!