HomeఫోటోలుMegha Gupta : మెరిసిపోతున్న మేఘా గుప్తా.. గుండెల్లో గుచ్చుతుంది బ్రో అంటున్న నెటిజన్లు ఫోటోలుసినిమా ఫొటోలు Megha Gupta : మెరిసిపోతున్న మేఘా గుప్తా.. గుండెల్లో గుచ్చుతుంది బ్రో అంటున్న నెటిజన్లు Megha Gupta : టీవీ సీరియల్స్, సినిమాలలో నటించింది. ముఖ్యంగా హిందీ, మరాఠీ ఇండస్ట్రీలో ఎక్కువ గుర్తింపును సంపాదించింది. By Swathi Chilukuri Thursday, 6 March 2025, 16:57 PM FacebookXWhatsAppCopy URL Megha Gupta మేఘా గుప్తా కొద్ది మందికి మాత్రమే పరిచయం. ఈమె బాలీవుడ్ నటి. అటు సినిమా ఇటు టెలివిజన్ రెండింటిలోనూ నటించి మంచి మార్కులు వేసుకుంది. టీవీ సీరియల్స్, సినిమాలలో నటించింది. ముఖ్యంగా హిందీ, మరాఠీ ఇండస్ట్రీలో ఎక్కువ గుర్తింపును సంపాదించింది. ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉంటున్న ఈ బ్యూటీ స్టార్ గా మాత్రం నిలవలేదు. “కహానీ ఘర్ ఘర్ కి”, కావ్యాంజలి” వంటి షోలతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. “తేరా ముజ్సే హై పెహ్లే కా నాతా కోయి” వంటి చిత్రాలలో కనిపించి తన రేంజ్ ను పెంచుకుంది. సీరియల్స్, సినిమాలే కాదు మేఘ గుప్తా వెబ్ సిరీస్లలో కూడా నటించింది. వచ్చిన ఏ ఛాన్స్ ను వదులుకోకుండా కష్టపడి తన కంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించింది మేఘా. TagsbollywoodInstagram PhotosLatest PhotosMegha GuptaMegha Gupta PhotosViral Photos Share FacebookXWhatsAppCopy URL Previous articleMinister Nara Lokesh: వాట్సాప్ గవర్నెన్స్.. త్వరలో మరో 200 సేవలు.. మంత్రి లోకేష్ సంచలన ప్రకటన!Next articleJunior NTR : ఆ ముగ్గురితో సీన్ అంటే ఎన్టీఆర్ కి చాలా కష్టం.. టేకులు మీద టేకులు! ఎందుకు అలా? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Bhagyashri Borse : ఒక్క హిట్ తో భాగ్యశ్రీ జాతకం మారిపోయింది.. రెమ్యూనరేషన్ భారీగా పెంచేసింది.. Hema Malini : వెండితెర పై హేమమాలిని బయోపిక్.. హీరోయిన్ గా నటించబోతున్నది ఎవరంటే.. Ranveer Singh: సోషల్ మీడియా కి ‘గుడ్ బై’ చెప్పేసిన ‘ధురంధర్’ హీరో రణవీర్ సింగ్.. కారణం ఏంటంటే.. Dhurandhar 2: ‘ధురంధర్’ దెబ్బ.. దావూద్ ఇబ్రహీం ముఠాలో ప్రకంపనలు.. పరారీ లో నాయకుడు.. Bollywood Vs Tollywood: 2025 లో టాలీవుడ్ ను డామినేట్ చేసిన బాలీవుడ్… ఇలా అయితే కష్టమే… Dhurandhar movie box office collection: చరిత్ర తిరగరాసిన ‘దురంధర్’ 12 రోజుల వసూళ్లు.. రాజమౌళికి కూడా అందుకోవడం కష్టమే! Most Popular TANA Mid Atlantic : చెస్ బోర్డుపై భవిష్యత్ ప్రతిభకు బాట.. తానా మిడ్ అట్లాంటిక్ వినూత్న కార్యక్రమం Renault Triber Turbo : రూ.7.84 లక్షలకే అదిరిపోయే 7 సీటర్ కారు.. పైగా 21kmpl మైలేజీ, 100hp పవర్! old phone tricks: కొత్త ఫోన్ కొనకండి.. ఈ ట్రిక్స్ తో పాత ఫోన్.. కొత్తగా మారుతుంది.. TANA New England : బోస్టన్లో ఘనంగా TANA న్యూ ఇంగ్లాండ్ ‘నందమూరి అందగాడు’ సంగీత విభావరి Madhapur Crime : మాదాపూర్ OYOలో ఆ రాత్రి జరిగింది ఇదే.. నోరువిప్పిన ప్రియుడు CM Vijay : సీఎం విజయ్ చేసిన మరో గొప్పపని Telugu cinema: మరో మూడు రోజుల్లో రిలీజ్.. సినిమా లీక్.. Flipkart big billion days: YouTube premium ఉచితంగా కావాలా..Flipkart లో ఈ సీక్రెట్ ఆఫర్ గురించి తెలుసా.. Revanth Reddy: పేదల దేవుడు శివుడు.. ధనికుల దేవుడు రాముడు.. బీజేపీని అదును చూసి కొట్టిన రేవంత్ రెడ్డి