HomeఫోటోలుDisha Patani: ఏ డ్రెస్ అయినా సరే అందాల వడ్డన చేయడంలో ఈ బ్యూటీ ... ఫోటోలుసినిమా ఫొటోలు Disha Patani: ఏ డ్రెస్ అయినా సరే అందాల వడ్డన చేయడంలో ఈ బ్యూటీ ఓ అడుగు ముందుంటుంది.. By Swathi Chilukuri Friday, 6 December 2024, 14:31 PM FacebookTwitterWhatsAppCopy URL Disha Patani దిశా పటాని గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. ఈమెకు తెలుగులో చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. instagram photos రీసెంట్ గా తన లేటెస్ట్ డ్రెస్తో ఫ్యాషన్ స్థాయిని పెంచిందనే చెప్పాలి ఈ బ్యూటీ. ఈ దుస్తులు ధరించి అందరి దృష్టిని ఆకర్షించింది.instagram photos తను నటించిన సినిమా కంగువ. శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా గిరిజన ప్రాంతానికి చెందిన స్టోరీ.instagram photos ఈ చిత్రంలో సూర్య, బాబీ డియోల్, దిశా పటాని ప్రధాన పాత్రలు పోషించారు. నవంబర్ 14న థియేటర్లలో విడుదలైంది కంగువ.instagram photos తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్తో సహా పలు భాషల్లో అందుబాటులో ఉంది. instagram photos ఇదిలా ఉంటే దిశా సోషల్ మీడియా బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించింది. instagram photos మెరిసే దుస్తులలో తన ఆకర్షణీయమైన ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారుకు మత్తెక్కి స్తుంటుంది దిశా.instagram photos ఇక ఈమె ఏ ఫోటో పోస్ట్ చేసినా సరే లక్షల్లో వ్యూస్, ఫుల్ గా లైకులు, కామెంట్లు వస్తుంటాయి.instagram photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleRBI: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రైతులకు రిలీఫ్!Next articlefingers : వేళ్లను రుద్దే అలవాటు ఉందా? ఈ ఒక్క మార్పు చేస్తే ధనవంతులు అవుతారు.. Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Sobhita Dhulipala beach photos : మబ్బుల మాటున బీచ్లో శోభిత దూళిపాళ్ల అందం Tuesday, 16 September 2025, 15:32 PM మిరాయ్ తో మాయ చేసిన అందాల సుందరాంగిని చూడతరమా? Monday, 15 September 2025, 12:18 PM Rashi Singh Sizzling Photos: తడిసిన అందాలతో మతిపోగొడుతున్న రాశీ సింగ్..! Saturday, 23 August 2025, 15:48 PM Most Popular Peddi Movie Stopped: ‘పెద్ది’ ఆగిపోయింది.. రామ్ చరణ్ ఫ్యాన్స్ కి చేదు వార్త.. అసలు ఏమైందంటే! Tuesday, 11 November 2025, 16:27 PM Mahendragiri Varahi Movie Updates: మొన్న అనగనగా.. నేడు ‘మహేంద్రగిరి వారాహి’.. సుమంత్ ఏంటి సర్ ప్రైజ్ లు.. Tuesday, 11 November 2025, 16:22 PM Operation Sindoor 2.0: పేలుళ్ల వేళ ‘ఆపరేషన్ సింధూర్ 2.0’.. ట్రెండింగ్ Tuesday, 11 November 2025, 16:16 PM Delhi car blast: ఢిల్లీ పేలుళ్ళు రాడికల్ ఇస్లాం ఉగ్రవాదుల పనే Tuesday, 11 November 2025, 16:11 PM Load more