HomeఫోటోలుKiara Advani : బ్లాక్ డ్రెస్ లో కిల్లింగ్ లుక్స్ తో కిక్ ఇస్తున్న కియారా.. ఫోటోలుసినిమా ఫొటోలు Kiara Advani : బ్లాక్ డ్రెస్ లో కిల్లింగ్ లుక్స్ తో కిక్ ఇస్తున్న కియారా.. బ్లాక్ డ్రెస్ లో ఉన్న కియారాను చూస్తే కుర్రకారుకు మతిపోవాల్సిందే. By Swathi Chilukuri Friday, 20 December 2024, 18:17 PM FacebookXWhatsAppCopy URL Kiara Advani Photos కియారా అద్వానీ ఫోటోలు ఫ్యాషన్ ప్రియులకు ఎల్లప్పుడూ కిక్ ను ఇస్తాయి. తన నటనా నైపుణ్యాలకే కాకుండా తన ఫ్యాషన్ సెన్స్‌కు కూడా పేరు సంపాదించింది. కియారా సాంప్రదాయ దుస్తులు, ఆధునిక దుస్తులు ఏది ధరించినా సరే అభిమానులను ఆకట్టుకోవాల్సిందే. ఇటీవల, కియారా గ్లామరస్ లుక్ లో అప్లోడ్ చేసిన ఫోటోలు ఫుల్ వైరల్ గా మారాయి. బ్లాక్ డ్రెస్ లో ఉన్న కియారాను చూస్తే కుర్రకారుకు మతిపోవాల్సిందే. ప్రత్యేకమైన డిజైన్, సొగసైన శైలితో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇక ఎస్. శంకర్ దర్శకత్వం వహించిన గేమ్ ఛేంజర్ లో కనిపించనుంది ఈ బ్యూటీ. ఈ సినిమాలో రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇక హృతిక్ రోషన్‌తో పాటు వార్ 2 సీక్వెల్లో కియారా కనిపించనుంది. TagsbollywoodKiara AdvaniKiara Advani Latest PhotosKiara Advani PhotosKiara Advani Viral Photostollywood Share FacebookXWhatsAppCopy URL Previous articleAdari Anand Kumar : జగన్ కు మరో సీనియర్ షాక్.. కీలక పదవికి సైతం గుడ్ బై!Next articleDeputy CM Pavan Kalyan: యేయ్ మల్లా.. పవన్ గిరిజనులతో కలిసి డ్యాన్స్ చేస్తే ఎట్టా ఉంటాదో తెలుసా? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Toxic Movie: వారం లోనే దుకాణం సర్దేసిన ‘టాక్సిక్’.. ఇప్పటి వరకు వచ్చిన గ్రాస్ ఎంతంటే! Toxic Movie: ‘టాక్సిక్’ మొదటిరోజు వరల్డ్ వైడ్ వసూళ్లు.. డిజాస్టర్ టాక్ తో ఈ రేంజ్ గ్రాస్ ఎవరికీ సాధ్యం అవ్వదేమో! Toxic Twitter Review: టాక్సిక్’ ట్విటర్ టాక్ వచ్చేసింది ..థియేటర్స్ లో ఆడియన్స్ కి చుక్కలు కనపడ్డాయి! Kiara Advani Bodyguard : కియారా అద్వానీ కి బాడీ గార్డ్ గా పనిచేసిన స్టార్ హీరో అతనేనా..? ఇది మామూలు ట్విస్ట్ కాదు.. Toxic Movie: ‘టాక్సిక్’ నుండి మరో హాట్ రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది.. ఈసారి డోస్ బాగా తగ్గించేశారుగా! Bhagyashri Borse : ఒక్క హిట్ తో భాగ్యశ్రీ జాతకం మారిపోయింది.. రెమ్యూనరేషన్ భారీగా పెంచేసింది.. Most Popular Pawan Kalyan: ‘ఆపరేషన్ ఆకర్ష్’ మొదలెట్టిన పవన్ కళ్యాణ్.. వైసీపీ మొత్తం ఖాళీ అవుతోంది! Jeep Wrangler Whitecap Mojito : ఏం జీప్ మామ ఇదీ.. చూస్తేనే కొనాలనిపించే ఫీచర్స్ The Traitors: తేజ సజ్జ ‘ట్రైటర్స్’ షోలో పాల్గొనబోయే 20 మంది కంటెస్టెంట్స్ వీళ్ళే! Bigg Boss 10 Telugu: హీరో రామ్ కజిన్ ‘బిగ్ బాస్ 10’ లో ఒక కంటెస్టెంట్ గా ఉన్నాడు.. ఎవరో చెప్పగలరా! Bigg Boss 10 Telugu: షాలిని దెబ్బకు తగ్గుతున్న రోహిత్ ఓటింగ్.. ఈ వారం ఏ స్థానంలో ఉన్నాడంటే! Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ లో త్రిగున్ కు పిచ్చిపటేసింది.. ఏంటీ ప్రవర్తన..అమన్ పై అత్యంత నీచమైన భాష! Bigg Boss 10 Telugu: ఈ వారం డబుల్ ఎలిమినేషన్ లో ఆ ఇద్దరు ‘అగ్నిపరీక్ష 2’ కంటెస్టెంట్స్ అవుట్! Kalki Bhagwan : కల్కీ భగవాన్ కన్నుమూత.. క్లర్క్ నుంచి ఆధ్యాత్మిక గురువుగా.. 2019లో ఏం జరిగింది? Ritu Chowdary: రీతూ చౌదరి తో బ్రేకప్ చేసుకున్న డిమోన్ పవన్..సంచలనం రేపుతున్న పోస్ట్!