HomeఫోటోలుGnaneswari Kandregula: 2 పీస్ లో రచ్చ లేపుతున్న జ్ఞానేశ్వరి కాండ్రేగుల ఫోటోలుసినిమా ఫొటోలు Gnaneswari Kandregula: 2 పీస్ లో రచ్చ లేపుతున్న జ్ఞానేశ్వరి కాండ్రేగుల సాధారణంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలు గ్లామర్ ఫీల్డులో బాడీ షో చేయరు అని చాలా మంది అంటారు. By Swathi Chilukuri Monday, 3 February 2025, 16:28 PM FacebookXWhatsAppCopy URL Gnaneswari Kandregula సాధారణంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలు గ్లామర్ ఫీల్డులో బాడీ షో చేయరు అని చాలా మంది అంటారు. ఇదంతా గతం. ఇప్పుడు మన బ్యూటీలు అందాలను ఆరబోయడంలో వెనక్కి తగ్గడం లేదు అని చాలా మంది నిరూపిస్తున్నారు. అలా కొంత కాలంగా రెచ్చిపోతోన్న వారిలో జ్ఞానేశ్వరి కాండ్రేగుల ముందు వరుసలో ఉంటారు. షార్ట్ ఫిల్మ్‌లు చేసుకుంటూ కెరీర్ మొదలెట్టింది ఈ బ్యూటీ. యాంకర్ ప్రదీప్‌తో ‘పెళ్లి చూపులు’తో సెన్సేషన్ గా మారింది జ్ఞానేశ్వరి. ఇక అప్పటి నుంచి ఆఫర్లను దక్కించుకుంటూ తనదైన శైలిలో అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇదెలా ఉంటే జ్ఞానేశ్వరి ఫొటోలను వదిలితే చాలు నిమిషాల్లో వైరల్ గా మారతాయి. ఈ బ్యూటీ వైజాగ్‌కు చెందినది. టీనేజ్‌లో ఉన్నప్పుడే మోడల్‌గా తన ప్రయాణం మొదలు పెట్టింది జ్ఞానేశ్వరి. TagsGnaneswari Kandregulagnaneswari kandregula instagramgnaneswari kandregula moviesgnaneswari kandregula photos Share FacebookXWhatsAppCopy URL Previous articleAyesha Shiva: బిజినెస్ మ్యాన్ సినిమాలో కాజల్ ఫ్రెండ్ ను ఇప్పుడు చూస్తే ఆశ్చర్యపోతారు…ప్రస్తుతం ఈమె ఏం చేస్తుందంటే…Next articleSedan : మారుతి, హోండా, హ్యుందాయ్ అన్ని పెద్ద కంపెనీలే.. మరి లగ్జరీ సెడాన్ ఎవరిదో తెలుసా ? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Gnaneswari Kandregula: అన్ని విప్పి చూపించేస్తున్నావు ఏంటి బేబీ Gnaneswari: బికినీ వేసిన యాంకర్ ప్రదీప్ కి కాబోయే భార్య… ఎవరీ జ్ఞానేశ్వరి? హాట్ లుక్ వైరల్ విజయ్ దేవరకొండతో నా మొదటి సినిమా అలా మిస్ అయింది Most Popular YS Bhaskar Reddy: వివేకా హత్య కేసులో మనీ ట్రైల్.. వైఎస్ భాస్కర్ రెడ్డిని విచారిస్తున్న ED .. ఏం జరగనుంది.. Godavari Cauvery River Linking: గోదావరి, కావేరి కలిసిపోతున్నాయి.. చంద్రబాబు ప్లాన్ కు విజయ్ జై కొట్టాల్సిందే.. Anchors Remunerations: ప్రదీప్ ని దాటేసిన సుడిగాలి సుధీర్.. స్టార్ యాంకర్స్ రెమ్యూనరేషన్స్ వివరాలు ఇవే! Mamitha Baiju: టాలీవుడ్ యంగ్ హీరోతో మమిత బైజు వివాహం..అతని నిర్ణయమే ఫైనల్ అంటున్న హాట్ బ్యూటీ! YS Jagan Mohan Reddy: మీకో దండం మమ్మల్ని వదిలేయండి.. పైసలు ఇస్తే పోటీ సంగతి చూద్దాం..జగన్ కు ఇవేం షరతులు TDP: వైసిపి అపహస్యం.. నిండా మోసం.. కూటమి బీసీలకు ఇచ్చింది ధైర్యం.. Amazon Great Indian Festival Sale 2026 : ఐఫోన్ నుంచి శాంసంగ్ వరకు.. ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు! Dr.Uma Katiki Aramandla : సేవే నాయకత్వానికి నిజమైన నిర్వచనం.. ‘పింక్ సారీ ఔట్‌స్టాండింగ్ కమ్యూనిటీ లీడర్ అవార్డు’ అందుకున్న డా. ఉమా కటికి (ఆరమండ్ల) TANA Team Square : సెయింట్ లూయిస్‌లో ఘనంగా TANA టీమ్ స్క్వేర్ 5K వాక్/రన్ కార్యక్రమం!