Anchor Sreemukhi Latest Stills: అందగత్తె ఎవరంటే వయ్యారి బొమ్మ గూగుల్ లో కనిపిస్తుందే ఈ యాంకర్ బొమ్మ..
Anchor Sreemukhi Latest Stills: అందం మాత్రమే కాదు గలగల మాట్లాడే తెలుగు అమ్మాయి ఎవరంటే ముందుగా గుర్తు వచ్చే యాంకర్ శ్రీముఖి. ఈమె అందంతో పాటు మాటకు కూడా దాసోహం అవుతుంటారు అభిమానులు.







