HomeఫోటోలుAnasuya Bharadwaj : అయ్య బాబోయ్ అనసూయ నేనా? ఏంటి ఇలా తయారైంది. ఫోటోలుసినిమా ఫొటోలు Anasuya Bharadwaj : అయ్య బాబోయ్ అనసూయ నేనా? ఏంటి ఇలా తయారైంది. Anasuya Bharadwaj: యాంకర్ గా తన జర్నీ మొదలుపెట్టి స్టార్ యాక్టర్ గా నిలిచింది ఈ యాంకర్. By Swathi Chilukuri Wednesday, 9 April 2025, 16:30 PM FacebookXWhatsAppCopy URL Anasuya Bharadwaj అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఫుల్ గా ఉంటుంది. ఈ బ్యూటీ కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటుంది. ఇక పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటూ ఫుల్ గా వైరల్ అవడం కూడా కామన్. కానీ కొన్ని సార్లు పద్దతిగా, చీరల్లో కనిపిస్తూ అందానికే అసూయ పుట్టేలా ఉంటుంది అనసూయ. యాంకర్ గా తన జర్నీ మొదలుపెట్టి స్టార్ యాక్టర్ గా నిలిచింది ఈ యాంకర్. జబర్దస్త్ ఈ బ్యూటీకి మంచి పేరును సంపాదించి పెట్టింది. సినిమాల్లో అవకాశం రావడంతో యాంకరింగ్ ను మానేసి యాక్టర్ గా రాణిస్తుంది. ఇప్పుడు ఈ బ్యూటీ నేషనల్ లెవల్లో అభిమానులను సంపాదించింది. TagsanasuyaAnasuya Latest PhotosAnasuya PhotosAnasuya Photos ViralAnchor AnasuyatollywoodViral Photos Share FacebookXWhatsAppCopy URL Previous articleSwiggy : 10 నిమిషాల్లో డెలివరీ.. రూ.500 డిస్కౌంట్ ఫ్రీ..స్విగ్గీ అంటే ఇదే మరి!Next articleSudheer : హిందూ దేవుళ్లను సుడిగాలి సుధీర్ అవమానించాడా? మండిపడుతున్న నెటిజెన్స్! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Anchor Anasuya: ఈ వయస్సులో ఇవేమి పనులు అనసూయ..సంచలనం రేపుతున్న వీడియో! Anchor Anasuya: విష్ణు ప్రియనే మించిపోయిన యాంకర్ అనసూయ.. సెగలు పుట్టిస్తున్న లేటెస్ట్ వీడియో! Anasuya Bharadwaj : తీవ్ర వివాదంలో అనసూయ.. సంచలన వీడియో రిలీజ్.. Anasuya Bharadwaj: అనసూయ అందాలు.. Anasuya Bharadwaj: అనసూయ టైట్ అందాలు చూడ తరమా Anasuya Photoshoot : అనసూయ సెగలు.. చూస్తే పొగలు.. Most Popular Vijay: చంద్రబాబును కలిశాక..రెండు వేళ్లు చూపుతూ విజయ్ విక్టరీ సింబల్.. తెర వెనుక ఇంత జరిగిందా.. Vijay Andhra Pradesh Visit: ఏపీకి విజయ్.. జగన్ తో పోలిక.. తేడా తెలుస్తోంది కదా Tamil Nadu CM Vijay: జగన్ కోటరీ గట్టిగానే పనిచేసింది.. అయినప్పటికీ విజయ్ ఎలా వచ్చారు.. బాబు ఏం చేశారు.. Vijay Tamil Nadu CM: పీట వేస్తే కూర్చోలేదు.. మర్యాదలు కోరుకోలేదు.. విజయ్ అంతరంగం వేరే.. బాబు పసిగట్టారు.. Oppo ColorOS 17 విడుదల.. అక్టోబర్ 22న Find X10 సిరీస్తో భారత్లోకి ఎంట్రీ! Actress Aishwarya: విడాకులు ప్రకటించిన ‘అగ్ని సాక్షి’ సీరియల్ హీరోయిన్.. కారణం ఏంటంటే! East Bengal vs al – shorta: ఫిఫా కప్ ను మించిన ఉత్కంఠ.. బెంగాల్ ప్లేయర్లంటే అలా ఉంటుంది మరి.. Janasena Party: జనసేన నిజంగానే 35 శాతం సీట్స్ లో పోటీ చేయబోతుందా ? ఇందులో నిజం ఎంతంటే! PAK vs SL: రెండు మ్యాచ్ లు గెలవగానే పాక్ ప్లేయర్ల కళ్ళు నెత్తికెక్కాయి.. ఇంత దారుణంగానా..