అనంత్-రాధిక పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ సందర్భంగా వధువు రాధిక మర్చంట్ ను పెళ్లి కూతురు చేస్తున్న ఫొటోలు చూడముచ్చటగా ఉన్నాయి.. Photo: Instagram
వధువు రాధిక తెల్లటి చీరలో, ఎరుపు జాకెట్ లో నవవధువులా ముస్తాబై వచ్చేసింది.. Photo: Instagram
వరుడు అనంత్ తో కలిసి వెండి జ్యువెల్లరీ ధరించి వధువు రాధిక స్పెషల్ థిక్ వాయిలేట్ కలర్ లెహంగాలో కదిలి వచ్చింది.. Photo: Instagram
వరుడు అనంత్, రాధిక కలిసి కోలాటం ఆడి ఆడిపాడారు.. Photo: Instagram
వధువు రాధిక, తన స్నేహితురాళ్లతో కలిసి ఆడిపాడారు.. Photo: Instagram
డ్యాన్స్, ముత్యాల ముగ్గు ఆటపాటలతో సందడి చేశారు. Photo: Instagram
పెద్దల వద్ద కూర్చొని మహిళలతో కలిసి రాధిక అనుభూతులు పంచుకున్నారు. Photo: Instagram
పెళ్లి కూతురు డ్రెస్ లో భారీ జ్యువెల్లరీతో రాధిక క్లోజప్ షాట్స్ అదిరిపోయేలా ఉన్నాయి.. Photo: Instagram
మెరూన్ కలర్ ఫుల్ డిజైనర్ డుస్తుల్లో రాధిక ముగ్ధమనోహరంగా ఉంది. Photo: Instagram
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Anant ambani radhika merchant wedding photos goes viral
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com