HomeఫోటోలుAnanya Gopalakrishnan : అమాయకంగా కనిపించిన జర్నీ బ్యూటీ ఫొటోలు వైరల్ ఫోటోలుసినిమా ఫొటోలు Ananya Gopalakrishnan : అమాయకంగా కనిపించిన జర్నీ బ్యూటీ ఫొటోలు వైరల్ Ananya Gopalakrishnan : మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ చిత్రాలలో నటించి భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. By Swathi Chilukuri Monday, 21 April 2025, 16:15 PM FacebookXWhatsAppCopy URL Ananya Gopalakrishnan అనన్య అయిల్య గోపాలకృష్ణన్ అంటే తక్కువ మందికి తెలుసు. కానీ జర్నీ సినిమా బ్యూటీ అంటే మాత్రం ఈజీగా గుర్తు వస్తుంది. మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ చిత్రాలలో నటించి భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. నటనతో పాటు, ఆమె ప్రతిభావంతులైన గాయని. ఇటీవల, ఆమె తెల్లటి స్లీవ్‌లెస్ ఎంబ్రాయిడరీ చీరలో, మినిమలిస్ట్ లుక్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది. మ్యాచింగ్ హీల్స్, అందమైన జుట్టుతో చక్కగా కనిపిస్తూ అభిమానులకు పండగ వాతావరణం క్రియేట్ చేస్తుంది ఈ బ్యూటీ. అయితే ఈ ఫోటోషూట్‌ను ప్లాన్ బి యాక్షన్స్ లో భాగంగా ఫోటోగ్రాఫర్ జేబిన్ షూట్ చేశారట. వాసన్, శ్రీగేష్వాసన్ స్టైలింగ్, మేకప్ చేశారు. అనన్య ది థర్డ్ మర్డర్, డీజిల్ అనే రెండు మలయాళ ప్రాజెక్టులతో కూడా బిజీగా ఉంది. ఇవి సంచలనం సృష్టించాయి. నితిన్ సోదరి భానుమతి పాత్రకు ఆమె మొదటనే ఫుల్ గా గుర్తింపు పొందింది. TagsAnanya GopalakrishnanAnanya Gopalakrishnan PhotoInstagram PhotostollywoodViral Photos Share FacebookXWhatsAppCopy URL Previous articleJanhvi Kapoor: జాన్వి కపూర్ పిన్ని ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్.. ఎవరో చెప్పగలరా…Next articleJharkhand : జార్ఖండ్‌లో ఎన్కౌంటర్.. రూ.కోటి విలువైన మావోయిస్ట్ హతం! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Aadarsha Kutumbam: నిన్న ప్యారడైజ్.. ఇప్పుడు ఆదర్శ కుటుంబం.. తెలుగు ప్రేక్షకుల సహనంతో ఆడుకుంటున్నారు.. Kiran Abbavaram Reality Movie : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ ఏమవుతుందో మరీ.. Jr NTR : ఇంత దిగజారుతారా? ఆ వీడియోపై ఎన్టీఆర్ ఆగ్రహం.. లీగల్ యాక్షన్ Telugu Cinema: పైరసీ కాదు.. రివ్యుయర్లూ కాదు.. తెలుగు సినిమాను చంపే చెదపురుగులు వీళ్లే Tella Kagitham Review : తెల్ల కాగితం మూవీ రివ్యూ: మంచి పాయింట్.. కానీ చెప్పిన విధానమే మైనస్ Telugu Cinema : తెలుగు సినిమాను చంపేస్తోంది ఏంటి? Most Popular TDP Jana Sena Allianc : కూటమికి అసలు పరీక్ష.. చంద్రబాబు–పవన్ భేటీ వెనుక వ్యూహమేంటి? Bhuvneshwar Kumar : భువనేశ్వర్ బ్యాక్.. వచ్చే వరల్డ్ కప్ కు రిహార్సల్.. హిట్ అయితే ఎంట్రీనే.. Priyanka Singh: అమ్మాయి గా మారడానికి ప్రియాంక సింగ్ పడిన ఈ కష్టాలు చూస్తే కన్నీళ్లు ఆపుకోలేరు! Aggipette Macha: ‘అగ్గిపెట్టె మచ్చ’ కి తీవ్ర అస్వస్థత..పరిస్థితి విషమం! Triumph Bonneville T40 : ఏం బైక్.. ఏం అత్యాధునిక ఫీచర్లు మామ.. ట్రయంఫ్ బొన్నెవిల్లే T40 వచ్చేసింది.. Honda XR300L, XR300 Rally : వచ్చేసింది అదిరిపోయే స్పోర్ట్స్ బైక్.. బైకర్లు రెడీ అవ్వండి Indian Politics : వీధి పోరాటాల ద్వారా మోడీ ప్రభుత్వాన్ని కూలదోసే కుట్ర? Madhuri Rathod: ‘బిందెలు బిందెలు బావయ్య’ అంటున్న మాధురి రాథోడ్.. కం బ్యాక్ మామూలుగా లేదుగా! Actor Naslen: సైకో కిల్లర్ గా మారిపోయిన యంగ్ హీరో.. ఇలా తయారు అవుతాడని అసలు ఊహించలేదు!