HomeఫోటోలుKetika Sharma: కెవ్వు కేక పెట్టిస్తున్న కేతిక శర్మ.. చీరలో కూడా అందాలు అదుర్స్.. ఫోటోలుసినిమా ఫొటోలు Ketika Sharma: కెవ్వు కేక పెట్టిస్తున్న కేతిక శర్మ.. చీరలో కూడా అందాలు అదుర్స్.. టాలీవుడ్, బాలీవుడ్ ఇలా ఏ ఇండస్ట్రీలో అయినా సరే ఎప్పటికప్పుడు కొత్త భామలు పరిచయమవుతూ ఉంటారు. అందులో కేతిక శర్మ ఒకరు. By Swathi Chilukuri Tuesday, 27 August 2024, 11:52 AM FacebookXWhatsAppCopy URL Ketika Sharma looks stunning in Traditional wear టాలీవుడ్, బాలీవుడ్ ఇలా ఏ ఇండస్ట్రీలో అయినా సరే ఎప్పటికప్పుడు కొత్త భామలు పరిచయమవుతూ ఉంటారు. అందులో కేతిక శర్మ ఒకరు. Photo: Instagram గ్లామర్ డాల్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ వరుస ఫ్లాపులు పలకరించడంతో టెన్షన్ పడుతున్నట్టు ఉంది. Photo: Instagram ప్రస్తుతం తెలుగులో అవకాశాలు అసలు లేవు. కేతిక కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ పోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. Photo: Instagram ఎప్పుడూ రొమాంటిక్ ఫొటోస్ షేర్ చేసే కేతిక లేటెస్ట్ గా ట్రెడిషనల్ పిక్స్ ను పంచుకుంది. Photo: Instagram ఈ అమ్మడు తెలుగులో పెద్దగా సినిమాలు చేయలేదు.. కేవలం నాలుగైదు సినిమాల్లోనే మాత్రమే కనిపించింది. Photo: Instagram 1995లో ఢిల్లీలో పుట్టింది ఈ కేతిక. అక్కడే యూనివర్శిటీలో డిగ్రీ పూర్తి చేసి.. ఆ తర్వాత మోడలింగ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. Photo: Instagram సినిమాలు తక్కువ చేసిన ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రమే ఎక్కువ. సోషల్ మీడియా ద్వారా ఈ సంఖ్య మరింత పెరిగింది. Photo: Instagram పూరి జగన్నాథ్ నిర్మించిన ‘రొమాంటిక్’ సినిమాలో మెరిచింది. ఆకాశ్ పూరీతో జతకట్టిన ఈ అమ్మడు అస్సలు హద్దుపెట్టుకోలేదు. Photo: Instagram TagsInstagram PicsKetika SharmaPhoto GalleryViral Pics Share FacebookXWhatsAppCopy URL Previous articleVishaka Railway Zone : విశాఖ రైల్వే జోన్ ఏర్పాటులో కీలక ట్విస్ట్.. ఒడిశా కోసం వాల్తేరు డివిజన్ కు ఎసరు!Next articleVenkatesh: కూతురు వయస్సు ఉన్న అమ్మాయితో విక్టరీ వెంకటేష్ రొమాన్స్..మండిపడుతున్న అభిమానులు! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Kriti Sanon breakup: బ్రేకప్ వార్తలపై ఘాటుగా స్పందించిన హీరోయిన్ కృతి సనన్.. వైరల్ అవుతున్న ఫోటో.. Ketika Sharma: కేతిక శర్మ.. నీ విరహవేదన చూడలేమమ్మా..! Pragya Jaiswal : ప్రగ్యా జైస్వాల్ బి*కి*నీ అందాలు అదరహో! Rohit Sharma vs Gautam Gambhir : తన్నుకోవడం తక్కువ.. వన్డే ముగిశాక పెవిలియన్ లో గౌతమ్ గంభీర్, రోహిత్ లొల్లి.. వైరల్ పిక్స్ Nikita Sharma beach photos : బీచ్ లో అందాల సెగలు.. నిఖిత రాజేసిన పొగలు.. Ashwini Sree Latest Photos: మేకప్ లేకుండా బిగ్ బాస్ అశ్వినిని చూశారా? Most Popular AP High Court : హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. వైసీపీకి ఎదురుదెబ్బ Xiaomi 17T ధరకు మరోసారి షాక్.. రూ.5,000 పెంపు.. కొత్త ధరలు ఇవే! Flydubai flight incident: కాక్ పిట్ లో స్మిత్ మచ్చర్.. హైజాకర్ల మధ్య నీర్జా భనోట్.. 40 ఏళ్ల తేడాతో ‘భారతీయుల’ ఒకే ధైర్యం Journalist Controversy: నువ్వు మనిషివా.. జర్నలిస్టువా? ఆడోళ్లతో ఇదేం భాషరా సామీ SS Rajamouli: రాజమౌళి పై చిరాకు పడ్డ సతీమణి.. అందరి ముందు పరువు పోయిందిగా! vivo V80: ZEISS Portrait So Proతో కంటెంట్ క్రియేటర్లకు వరం ఈ ఫోన్.. త్వరపడండి Royal Enfield Himalayan 440 Review : పాత ఫార్ములాకు కొత్త పదును.. ఎలా ఉందంటే? Janasena Party: సంచలనం రేపుతున్న చాణక్య సర్వే.. భవిష్యత్తు ఇక జనసేన దే! Sampoornesh Babu: ‘ది ప్యారడైజ్’ కి సంపూర్ణేష్ బాబు తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే నోరెళ్లబెడుతారు!