జారా యాస్మిన్..పేరు కొత్తగా అనిపిస్తుంది కదా. కానీ రుఖ్సార్ యాస్మిన్ అంటే మాత్రం చాలా మందికి తెలుసు. Photo: Instagram
సోషల్ ప్లాట్ ఫామ్‌లలో ఆమెకు ఫుల్ ఫ్యాన్ పాలోయింగ్ ఉంటుంది. ఆమె పెట్టే ఒక్కో పోస్టుకు లక్షల్లో లైకులు, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది. Photo: Instagram
టీవీలో ఆయుర్ యాడ్ ద్వారా మోడలింగ్‌లో అడుగుపెట్టింది ఈ అమ్మడు. Photo: Instagram
హెర్బల్, హోండా, నోకియా, బీటీడబ్ల్యూ, మైక్రోటెక్, హమ్దార్ద్, జియో వంటి యాడ్స్‌లో మెరిసి అభిమానులను కూడా సొంతం చేసుకుంది. Photo: Instagram
ఇలా పెద్ద పెద్ద కంపెనీలకు ఏకంగా మోడల్ గా ఉంటూ తన సత్తా చాటింది. కానీ సినిమాల్లో పెద్దగా కనిపించలేదు జారా. Photo: Instagram
అస్సాంలో పుట్టిన పాతికేళ్ల ఈ భామ చిన్నప్పుడే పేరెంట్స్‌తో కలిసి ఢిల్లీలో ఉంటుంది. అక్కడే తన స్టడీస్ కంప్లీట్ చేసింది. Photo: Instagram
సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పట్టా అందుకొని సినీ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. Photo: Instagram
మోడల్, ఫెమినా స్టైల్ దివా ఈస్ట్ 2016 విన్నర్ అయింది ఈ ముద్దుగుమ్మ.ఈమె బిజినెస్ వుమన్ కూడా. మల్టీ టాలెంట్ ఉన్న ఈ 25 ఏళ్ల బ్యూటీ యాడ్ ల ద్వారా ఫుల్ ఫేమస్ అయింది. Photo: Instagram
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.