ఫిట్నెస్ ఫ్రీక్ ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి పరిచయం అవసరం లేదు. Photo: Instagram
తెలుగులో పలు చిత్రాలలో నటించి భారీ ఇమేజ్ సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. Photo: Instagram
ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. Photo: Instagram
ఇక సమయం దొరికితే చాలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన చాలా విషయాలను పంచుకుంటుంది. Photo: Instagram
ఎప్పుడు ఫిట్ గా ఉండాలని రకుల్ ప్రతిక్షణం జిమ్ లో గడుపుతూ వర్కౌట్స్ చేస్తూ చెమటలు చిందిస్తూ ఉంటుంది. Photo: Instagram
జిమ్ లో చెమటలు పట్టిస్తూనే జిమ్ సూట్ లో వయ్యారాలు పోతూ హాట్ గ్లామర్ తో అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది. ఏది ఏమైనా అమ్మడు తర్వాతే గ్లామర్ ఒలకబోయాలి అంటే అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. Photo: Instagram
జిమ్ సూట్ లో మాత్రమే కాదు ప్రస్తుతం బాత్ రూమ్ లో ఉండి కూడా ఫోటోలు పంచుకుంది అమ్మడు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. Photo: Instagram
మొదటి ఫోటోలో జిమ్ లో వర్కౌట్లు చేస్తూ తెగ కష్టపడుతూ ఫోటోలు పెడుతూ ఉండేది కానీ ఇప్పుడు ఏకంగా. నడుము అందాలతో మరొకసారి గిలిగింతలు పెడుతూ బాత్రూమ్ లో ఫోటోలు షేర్ చేసింది. Photo: Instagram
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.